"బాదామి" కూర్పుల మధ్య తేడాలు

12 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి (→‎ప్రకృతి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు (2) using AWB)
====బాదామి చాళుక్యులు====
{{Main |బాదామి చాళుక్యులు}}
కీర్తివర్మ కుమారుడు [[పులకేశి]]. ఇతను వాతాపిని బలోపేతం చేసి విస్తరించాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. [[రెండవ పులకేశి]], విష్ణువర్ధన మరియు బుద్దవరస. అతను మరణించేనాటికి ముగ్గురు కుమారులు చిన్నవారు కావడంచేత [[కీర్తివర్మ]] మరియొక కుమారుదు మంగలేశ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇతను తనదైన శైలిలో పరిపాలించి శాశ్వతంగా పగ్గాలు చేపట్టాలనుకున్నాడు. కానీ [[రెండవ పులకేశి]] చేతిలో హత్యకు గురయ్యాడు. తర్వాత రెండవ పులకేసి క్రీస్తుశకం 610 నుండి 642 వరకు బాదామి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. వాతాపిని కేంద్రముగా చేసుకొని [[చాళుక్యులు]] [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]] మరియు [[ఆంధ్రప్రదేశ్]], [[తమిళనాడు]] లోని కొన్ని ప్రాంతాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 6 నుండు 8 వ శతాబ్దం వరకు వీరు విజయవంతంగా పరిపాలన సాగించారు.
 
====శాసనాలు====
{{Main |కప్పే అరభట్ట}}
2,16,428

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2313245" నుండి వెలికితీశారు