యాగంటి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
| website = http://www.kalagnani.com
}}
[[కర్నూలు జిల్లా]]లో బ్రహ్మం గారు నివసించిన [[బనగానపల్లి]] గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే '''యాగంటి'''. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి.<ref>{{cite web|url=https://books.google.co.in/books?id=nxtnsT8CdZ4C&pg=PA46&dq=yaganti%20temple&hl=en&sa=X&ved=0ahUKEwj-3qqzo5bRAhVKNo8KHd4dD7QQ6AEIPDAH#v=onepage&q=yaganti%20&f=false|title=Encyclopaedia of Tourism Resources in India|date=1 January 2001|publisher=Gyan Publishing House|last=Sajnani|first=Manohar|via=Google Books}}</ref> యాగంటి గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొనివుంది, సమీపంలోని కొండ గుహ ఒకదానిలో వేంకటేశ్వరస్వామి విగ్రహం ఉంది. అగస్త్య మహర్షి, వీరబ్రహ్మేంద్రస్వామి వంటివారి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడివున్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి "యాగంటి బసవన్న" అని పేరు, ఈ విగ్రహం అంతకంతకూ పెరుగతూవుంటుందని, కలియుగం అంతమయ్యేనాటికి లేచి రంకె వేస్తుందని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో వర్ణించారు. అగస్త్యమహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి.
== ఆలయాలు ==
యాగంటి దేవాలయము కర్నూలు జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది.
"https://te.wikipedia.org/wiki/యాగంటి" నుండి వెలికితీశారు