యాగంటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
[[పుష్కరిణి]] నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది.<ref>{{cite web|url=http://m.dailyhunt.in/news/india/english/nativeplanet+english-epaper-nativeen/a+pilgrimage+tour+to+the+pious+city+of+kurnool+in+andhra+pradesh-newsid-61486626|title=A pilgrimage tour to the pious city of Kurnool in Andhra Pradesh! - Nativeplanet|date=|accessdate=2016-12-28|website=M.dailyhunt.in}}</ref><ref>{{cite web|url=http://www.speakingtree.in/allslides/unsolved-mysteries-and-indian-shrines-267212|title=Unsolved Mysteries and Indian Shrines|date=2014-01-14|accessdate=2016-12-28|website=Speakingtree.in|author=}}</ref> ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. [[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి]] గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగు తున్నాడని అన్నాడు.<ref>{{cite web|url=http://www.aptdc.gov.in/kurnool.html|title=Ap Tourism|date=|accessdate=2016-12-28|website=Aptdc.gov.in}}</ref><ref>{{cite news|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/pilgrim-rush-peaks-in-major-temples/article8319171.ece|title=Pilgrim rush peaks in major temples|date=2016-03-06|newspaper=[[The Hindu]]|accessdate=2016-12-28}}</ref>
=== సహజసిద్ధమైన గుహలు ===
[[File:View of Rock formations and Yaganti cave Temple Gopuram.jpg|thumb|యాగంటి గుహాలయ దృశ్యం]]
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు.<ref>{{cite web|url=http://www.speakingtree.in/blog/about-yaganyti|title=About Yaganyti|date=2013-06-20|accessdate=2016-12-28|website=Speakingtree.in|author=}}</ref> ఆ ప్రక్కనె ఇంకో గుహలో బ్రంహం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు ఙానోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న [[బనగానపల్లె|బనగానపల్లి]]<nowiki/>లో వసతులున్నాయి. ఈ క్షేత్రం [[కర్నూలు]] నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉంది. [[కర్నూలు]], [[బనగానపల్లె|బనగానపల్లి]], [[నంద్యాల]] నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.
 
=== యాగంటి బసవన్న ===
ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని [[కాలజ్ఞాన తత్వాలు|బ్రహ్మంగారి కాలజ్ఞానం]] లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.
"https://te.wikipedia.org/wiki/యాగంటి" నుండి వెలికితీశారు