"జగ్గయ్యపేట" కూర్పుల మధ్య తేడాలు

[[File:A View of Jaggayyapeta Buddhist stupa.jpg|thumb|జగ్గయ్యపేట వద్ద బౌద్ద మహా స్తూపం]]
[[File:Holy relic sites map of Andhra Pradesh.jpg|thumb|225px|ఆంధ్రప్రదేశ్ [[బౌద్ధమత]] క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల పటము]]
[[File:Sculpted relief on Jaggayyapeta Buddhist stupa.jpg|thumb|జగ్గయ్యపేట బౌద్ధ స్తూపం వద్ద బౌద్ధ విగ్రహ అవశేషం]]
1818 లో జరిగిన తవ్వకాల్లో కొన్ని కట్టడాలు బయల్పడ్డాయి, అవి ఇక్కడ స్తూపాల సమూహం ఉందనటానికి ఋజువులు. మొత్తం తవ్వకం అయ్యాక 9 మీటర్ల వ్యాసం గల ఒక స్తూపం వెలుగులోకి వచ్చింది, అది తయారు చేయటానికి వాడిన పదార్థాలు, అలంకరణలు, అమరావతిలోవిలా ఉన్నాయి. జగ్గయ్యపేట పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఒక కొండ వద్ద ఒక చైత్యానికి సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ కొండని ధనంబొదు లేదా ధనం కొండ అంటారు. <br />
ఇక్కడ వెలికితీసిన విగ్రహాలు [[మద్రాస్ మ్యూజియం]]లో ఉన్నాయి. అందులో చాలా వరకూ తునకలైపోయి ఉన్నవే. అందులో ఒక విభిన్నమయిన [[బుద్ధుని విగ్రహం]] ఉంది. అది నిలబడి ఉన్న బుద్ధుని విగ్రహం. 6వ శతాబ్దం నాటి లిపి ఆ విగ్రహం కింద ఉన్న [[తామరపువ్వు]]పై చెక్కబడి ఉంది. మిగితా అన్ని అవశేషాలు ఇంకా పురాతనమయినవిగా ఆ ఒక్క విగ్రహం 200 క్రీపూ దిగా గుర్తించారు పురాతత్వ శాస్త్రజ్ఞులు. ఆ విగ్రహం నాగార్జునాచార్యుని శిష్యుడయిన జయప్రభాచార్య ఆదేశాల మేరకు చెక్కబడిందిగా తెలుస్తోంది. <br />
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2313307" నుండి వెలికితీశారు