ముఖలింగం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 90:
 
==చరిత్ర==
[[File:Designed reliefs on a dome at Sri Mukhalingam Temple complex.jpg|thumb|శ్రీముఖలింగేశ్వర ఆలయంలోని శిల్పకళ]]
 
ఆంధ్రప్రాంతమును ఏలిన తూర్పు గాంగవంశరాజులకు 6 శతాబ్దములకు పైగా రాజధానియై ఈ ప్రాంతము భాసిల్లినది. తూర్పు గాంగరాజులలో ప్రాముఖ్యుడైన అనంతవర్మ చోడగంగదేవుడు ఉత్కళమును జయించి, తన రాజధానిని క్రీ.శ.1135 లో [[ఒరిస్సా]] లోని కటక్ నగరమునకు మార్చిన పిదప ముఖలింగపు ప్రాముఖ్యత క్రమముగా తగ్గిపోయింది. ఆనాటి వైభవుమునకు తాత్కారణముగ ముఖలింగంలో మూడు శైవ దేవాలయములున్నవి.ముఖలింగం లోని పాశుపత శైవమత ప్రాబల్యమునకు నిదర్శనముగ అచ్చటి ఆలయములలో లకుశీలుడు విగ్రహములు పెక్కు ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/ముఖలింగం" నుండి వెలికితీశారు