మర ప్రజ్ఞ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కంప్యూటర్ సంబంధిత వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''మెషీన్ లెర్నింగ్ ''' లేదా '''మర ప్రజ్ఞ ''' మనుషుల ప్రమేయం లేకుండా ఒక కంప్యూటర్‌ ప్రోగామ్‌ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని, సమస్యలకు సరైన సమాధానాలను కనిపెట్టగలిగే సామర్థ్యాన్ని సంతరించుకున్న సైన్స్‌ విజ్ఞాన విభాగాన్ని మెషిన్‌ లర్నింగ్‌ (మర ప్రజ్ఞ) అంటారు. నిర్ణయాలకు కావాల్సిన పూర్వపు డేటాను శోధించి, విశ్లేషించడానికి అవసరమైన శక్తిని ఈ ప్రోగ్రామ్‌లు కలిగి ఉండటం మెషిన్‌ లర్నింగ్‌ ప్రత్యేకత.
==వివరాలు==
కంప్యూటర్లు పనిచేయడానికి అవసరమైన అల్గారిథమ్‌ (క్రమసూత్ర పద్ధతి) రచన, నిర్మాణం, డెవలప్‌మెంట్‌లను చేయగలిగిన మెషిన్‌ లర్నింగ్‌ నిపుణుల అవసరం వేగంగా పెరుగుతోంది. ప్రతి దానికీ మనుషులు విడిగా ప్రోగ్రామ్‌లు రాసే అవసరం లేకుండా కంప్యూటర్లే స్వయంగా ప్రోగ్రామ్‌లను చేయడం మెషిన్‌ లర్నింగ్‌తో సాధ్యమవుతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) రంగంలోని కంప్యుటేషనల్‌ లర్నింగ్‌ (గణన ప్రజ్ఞ), ప్యాటర్న్‌ రికగ్నిషన్‌ (రీతుల మాన్యత)ల మిశ్రమమే మెషిన్‌ లర్నింగ్‌ (మర ప్రజ్ఞ).
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/మర_ప్రజ్ఞ" నుండి వెలికితీశారు