మర ప్రజ్ఞ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
#అన్‌-సూపర్‌వైజ్‌డ్‌ లర్నింగ్‌ (అపర్యవేక్షిత ప్రజ్ఞ)
#రీ-ఇన్‌ఫోర్స్‌డ్‌ లర్నింగ్‌ (ప్రబలిత ప్రజ్ఞ)
 
===పదజాలం===
మెషిన్‌ లర్నింగ్‌కి సంబంధించి ప్రధానంగా నాలుగు కొత్త పదాలు కనిపిస్తాయి. అవే డేటా సైన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డీప్‌ లర్నింగ్‌. ఒకే భావాన్ని వేర్వేరు పదాల్లో చెప్పినట్లు అనిపించినా వీటి మధ్య అంతరాలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా తెలుసుకోవాలి.
#డేటా సైన్స్‌లో ప్రధానంగా డేటా విశ్లేషణ ఉంటుంది. ఇందులో ఆర్‌ అనే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజిని ఉపయోగిస్తారు.
#మెషిన్‌ లర్నింగ్‌లో మనుషుల కన్నా కంప్యూటర్లు నడిపే ప్రోగ్రామ్‌లకు ప్రాధాన్యం ఉంటుంది.
#డీప్‌ లర్నింగ్‌ అంటే దృశ్య, శ్రవణ, పాఠ్య మాధ్యమాల్లోని డేటాను విశ్లేషించి, వర్గీకరణ చేసే మెషిన్‌ లర్నింగ్‌లోని ఉపరంగం. ఇది న్యూరల్‌ నెట్‌వర్క్‌ అర్కిటెక్చర్‌ మీద ఆధారపడి పనిచేస్తుంది.
#ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది న్యూరల్‌ నెట్‌వర్క్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డీప్‌ లర్నింగ్‌లతో కూడిన కుటుంబానికి పెద్దలాంటిది. ఇది కంప్యూటర్లను మనుషుల్లా వివేకంతో కూడుకున్నవిగా అభివృద్ధి చేసే వ్యవస్థ.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మర_ప్రజ్ఞ" నుండి వెలికితీశారు