ఏప్రిల్ 1 విడుదల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 16:
భువన బదిలీ మీద [[రాజమండ్రి]] వస్తుంది. తన ప్రేమను తెలియచేసి తను ఆమె కోసం ఏమేమి చేస్తున్నానో తెలియ చెపుతాడు దివాకరం. అప్పటికే అతనిపై మంచి అభిప్రాయం లేని ఆమె అతనికి కొన్ని షరతులతో కూడిన ఒక పేపరుపై [[సంతకం]] తీసుకొంటుంది. దాని ప్రకారం అతడు ఒక నెలపాటు అనగా ఏప్రిల్ 1 వరకూ అబద్దాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా, నిజాలు మాత్రమే చెపుతూ ఉండాలి. అలాగైతే అతడితో పెళ్ళికి సరే అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు దివాకరం.
అప్పటి నుండి అతడు కేవలం నిజాలు మాత్రమే చెపుతుండటం వలన చాలా మందికి కష్టాలు ప్రారంభమవుతుంటాయి. ఎన్నో రకాలుగా అతని వలన కాలనీ వాసులు ఇబ్బందులు పడుతారు. చివరకు అతడు చెప్పిన నిజాల వలన అతని మిత్రుడు గోపి జైలుకు వెళతాడు. దివాకరంపై పగ పట్టిన గోపి అతడిని చంపేందుకు వెతుకుతూ అతడిని చంపబోతే వసుంధర గోపిని గొడుగుతో పొడిచి చంపేస్తుంది. తమ పందెంలో గడువు ఆ రోజుతో ముగుస్తుందని తెలిసీ తనను తల్లిలా పెంచిన ఆమె కోసం అతడు అబద్ధం చెప్పి ఆ నేరాన్ని తనపై వేసుకొని జైలుకు వెళతాడు. కాని వసుంధర జరిగినది పోలీసులకు చెప్పి తను లొంగి పోతుంది. ఆపద సమయంలో చేసిన హత్య కనుక ఆమెకు ఎక్కువ శిక్ష పడదు. దివాకరం తను ఓడిపోయాను కనుక ఇక ఎప్పుడూ నీకు కనిపించనని భువనతో చెపుతాడు. అతడి నిజాయితీ అర్ధమయిన భువన అతడితో పెళ్ళికి ఒప్పుకుంటుంది.
 
== తారాగణం ==
* దివాకరం గా [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]]
* భువన గా [[శోభన]]
* కృపామణి గా [[శుభ(నటి)|శుభ]]
* భాగ్యం గా [[జయలలిత (నటి)|జయలలిత]]
* గోపీచంద్ గా [[కృష్ణ భగవాన్|కృష్ణభగవాన్]]
* చిన్నారావు గా [[పీలా కాశీ మల్లికార్జునరావు|మల్లికార్జున రావు]]
* మూర్తి గా [[సాక్షి రంగారావు]]
* జగన్నాథం గా [[వాసిరెడ్డి ప్రదీప్ శక్తి|ప్రదీప్ శక్తి]]
* శర్మ గా [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]
* [[కళ్ళు చిదంబరం]]
* [[భీమరాజు (నటుడు)|భీమరాజు]]
* [[వై. విజయ]]
 
==చిత్ర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_1_విడుదల" నుండి వెలికితీశారు