"నాస్‌డాక్" కూర్పుల మధ్య తేడాలు

1971, ఫిబ్రవరి 8లో ఈ స్టాక్ మార్కెట్ ప్రారంభమైనప్పుడు ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఎలెక్ట్రానిక్ స్టాక్ మార్కెట్.<ref name="loc"/> మొదట్లో ఇది వాణిజ్యానికి కాక కేవలం "కొటేషన్ సిస్టమ్‌"కు మాత్రమే ఎలెక్ట్రానిక్ పద్దతిని ఉపయోగించేది. .<ref>{{cite web|url=http://www.nasdaq.com/help/help-faq.aspx|title=Nasdaq.com Frequently Asked Questions|author=|date=|publisher=|access-date=October 23, 2016}}</ref>
 
కాలం గడిచే కొద్దీ నాస్‌డాక్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ సిస్టమ్‌ను అవలంబించింది. ఇది అమెరికాలో ఆన్-లైన్ ట్రేడింగ్ ప్రారంభించిన మొదటి స్టాక్‌మార్కెట్‌గా పేరుగడించింది. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ మైక్రోసాఫ్ట్, ఆపిల్, సిస్కో, ఒరాకిల్, డెల్ వంటి కొత్తగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలను ఆకర్షించి వాటి ఆధునీకరణ కొరకు [[ప్రాధమిక ప్రజా సమర్పణ (IPO)|ఐ.పి.ఓ]] కు సహకరించింది.
 
1992లో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌తో చేతులు కలిపి కాపిటల్ మార్కెట్ కొరకు మొదటి అంతర్జాతీయ బంధనాన్ని ఏర్పరచింది.<ref>{{Cite book|url=https://books.google.tn/books?id=8O9nBwAAQBAJ&pg=PT1267&lpg=PT1267&dq=Nasdaq+Stock+Market+the+london+Stock+exchange+1992&source=bl&ots=d38bpq3ilz&sig=InzyQeRcE9YPbN6zos3Oxzbq2B0&hl=fr&sa=X&ved=0ahUKEwjes-G-2rrVAhUm2oMKHVJUCzkQ6AEIQDAE#v=onepage&q=Nasdaq%20Stock%20Market%20the%20london%20Stock%20exchange%201992&f=false|title=Booms and Busts: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis: An Encyclopedia of Economic History from the First Stock Market Crash of 1792 to the Current Global Economic Crisis|last=Odekon|first=Mehmet|date=March 17, 2015|publisher=Routledge|isbn=9781317475750|language=en|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20170803133123/https://books.google.tn/books?id=8O9nBwAAQBAJ&pg=PT1267&lpg=PT1267&dq=Nasdaq+Stock+Market+the+london+Stock+exchange+1992&source=bl&ots=d38bpq3ilz&sig=InzyQeRcE9YPbN6zos3Oxzbq2B0&hl=fr&sa=X&ved=0ahUKEwjes-G-2rrVAhUm2oMKHVJUCzkQ6AEIQDAE#v=onepage&q=Nasdaq%20Stock%20Market%20the%20london%20Stock%20exchange%201992&f=false|archivedate=August 3, 2017|df=mdy-all}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2313701" నుండి వెలికితీశారు