"లవ్ ఫెయిల్యూర్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
చి
}}
 
బాలాజీ మోహన్ దర్శకత్వం లో సిద్దార్థ్, అమలా పాల్ జంటగా నటించిన చిత్రంద్విభాషాచిత్రం '''''లవ్ ఫెయిల్యూర్'''''. ఈ చిత్ర తమిళ పేరు "కాదల్ సొదప్పువది ఎప్పిడి". ఈ చిత్రం నేటి ప్రేమజంటల స్వభావాన్ని, వారు విడిపోవడానికి గల ముఖ్యకారణాలు మరియూ వాటిని అధిగమించి ప్రేమలో నెగ్గాల్సిన విధానాలను పాత్రల ద్వారా వివరించబడింది. సిద్దార్థ్, శశికాంత్ శివాజీ, నిరవ్ షా ల స్వీయనిర్మాణంలో తెలుగు, తమిళ భాషల్లో ఎకకాలంలో నిర్మించబడిన ఈ చిత్రం ఫిబ్రవరి 17, 2012 న విడుదలైంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీవిజయాన్ని సాధించింది.<ref>http://telugu.way2movies.com/exclusivesingle_telugu/Tollywood-Hits-and-Flops-2012-11-282424.html</ref>
 
==కథ==
530

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2313943" నుండి వెలికితీశారు