బి. సరోజా దేవి: కూర్పుల మధ్య తేడాలు

చి రవిచంద్ర, పేజీ బి.సరోజా దేవి ను బి. సరోజా దేవి కు తరలించారు: పేరులో ప్రమాణాలననుసరించి
విస్తరిస్తున్నాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{మొలక}}
| name = బి. సరోజా దేవి
[[File:B. Saroja Devi.jpg|thumb|B. Saroja Devi]]
| birth_place = బెంగుళూరు, కర్ణాటక
 
| birth_date = {{Birth date|1942|01|07}}
'''బి. సరోజాదేవి''', ఒక ప్రసిద్ధ [[తెలుగు సినిమా నటీమణులు| దక్షిణభారత చలనచిత్ర నటి]]. [[పద్మభూషణ్ ]] అవార్డు గ్రహిత. అనేక తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది. 1955లో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన "మహాకవి కాళిదాస" అనే కన్నడ సినిమాతో ఈమె సినిమా రంగంలో ప్రవేశించింది. తరువాత షుమారు 180 పైగా వివిధ భాషా చిత్రాలలో నటించింది. '''బి. సరోజాదేవి''' 1942,జనవరి 7న బెంగుళూరులో జన్మించారు.
| residence =
| father = బైరప్ప
| mother = రుద్రమ్మ
| occupation =
}}
'''బి. సరోజాదేవి''', ఒక ప్రసిద్ధ [[తెలుగు సినిమా నటీమణులు| దక్షిణభారత చలనచిత్ర నటి]].<ref>{{Cite book|title=ఈనాడు ఆదివారం|last=|first=|work=సన్యాసిని అవ్వాలనుకున్న|publisher=ఈనాడు|year=2010|isbn=|location=హైదరాబాదు|pages=20-21}}</ref> [[పద్మభూషణ్ ]] అవార్డు గ్రహితగ్రహీత. అనేక తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది. 1955లో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన "''మహాకవి కాళిదాస"'' అనే కన్నడ సినిమాతో ఈమె సినిమా రంగంలో ప్రవేశించింది. తరువాత షుమారుసుమారు 180 పైగా వివిధ భాషా చిత్రాలలో నటించింది. '''బి. సరోజాదేవి''' 1942,జనవరి 7న బెంగుళూరులో జన్మించారు.
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=127|edition=కళా ప్రింటర్స్|accessdate=1 August 2017}}</ref>
 
== జీవితం ==
బి. సరోజాదేవి 1942లో [[కర్ణాటక రాష్ట్రం]]లో జన్మించింది. ఈమె తండ్రి బైరప్ప. తల్లి రుద్రమ్మ. సరోజా దేవి 13వ యేట ఒక కార్యక్రమంలో పాడుతుండగా బి. ఆర్. కృష్ణమూర్తి ఆమె ప్రతిభను గుర్తించాడు.
బి. సరోజాదేవి 1942, జనవరి 7న [[కర్ణాటక రాష్ట్రం]], బెంగుళూరులో జన్మించింది. ఈమె తండ్రి బైరప్ప పోలీసు ఉద్యోగి. తల్లి రుద్రమ్మ. సరోజ కు ముగ్గురు అక్కయ్యలు. పార్వతి, కమల, సిద్ధలింగాంబికె. బైరప్పకు నాటకాలంటే ఇష్టం. నాటక సంస్థలో చేరి నటించే వాడు. అప్పుడప్పుడూ సరోజా దేవితో నటింపజేసి చూసుకుని మురిసిపోయేవాడు. అలా ఆమె ప్రదర్శనను తిలకించిన కన్నడ దర్శక నిర్మాత కన్నప్ప భాగవతార్ ఆమెకు 13 ఏళ్ళ వయసులో కాళిదాసు సినిమాలో అవకాశం ఇచ్చాడు.
 
బి. సరోజాదేవి 1942లో [[కర్ణాటక రాష్ట్రం]]లో జన్మించింది. ఈమె తండ్రి బైరప్ప. తల్లి రుద్రమ్మ. సరోజా దేవి 13వ యేట ఒక కార్యక్రమంలో పాడుతుండగా బి. ఆర్. కృష్ణమూర్తి ఆమె ప్రతిభను గుర్తించాడు.
 
==బి.సరోజా దేవి నటించిన కొన్ని తెలుగు చిత్రాలు==
* [[పాండురంగ మహత్యం]] - 1957
* [[భూకైలాస్]] - 1958
Line 36 ⟶ 44:
* [[యమధర్మరాజు (సినిమా)|యమధర్మరాజు]] -1990
* [[అల్లుడు దిద్దిన కాపురం]] - 1991
 
== పురస్కారాలు ==
* పద్మభూషణ్
* ఎన్. టి. ఆర్ పురస్కారం
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
"https://te.wikipedia.org/wiki/బి._సరోజా_దేవి" నుండి వెలికితీశారు