బి. సరోజా దేవి: కూర్పుల మధ్య తేడాలు

విస్తరిస్తున్నాను
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
| father = బైరప్ప
| mother = రుద్రమ్మ
| occupation = నటి
}}
'''బి. సరోజాదేవి''', ఒక ప్రసిద్ధ దక్షిణభారత చలనచిత్ర నటి.<ref>{{Cite book|title=ఈనాడు ఆదివారం|last=|first=|work=సన్యాసిని అవ్వాలనుకున్న|publisher=ఈనాడు|year=2010|isbn=|location=హైదరాబాదు|pages=20-21}}</ref> [[పద్మభూషణ్ ]] అవార్డు గ్రహీత. అనేక తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది. 1955లో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన ''మహాకవి కాళిదాస'' అనే కన్నడ సినిమాతో ఈమె సినిమా రంగంలో ప్రవేశించింది. తరువాత సుమారు 180 పైగా వివిధ భాషా చిత్రాలలో నటించింది.
"https://te.wikipedia.org/wiki/బి._సరోజా_దేవి" నుండి వెలికితీశారు