బి. సరోజా దేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 16:
బి. సరోజాదేవి 1942, జనవరి 7న [[కర్ణాటక రాష్ట్రం]], బెంగుళూరులో జన్మించింది. ఈమె తండ్రి బైరప్ప పోలీసు ఉద్యోగి. తల్లి రుద్రమ్మ. సరోజ కు ముగ్గురు అక్కయ్యలు. పార్వతి, కమల, సిద్ధలింగాంబికె. బైరప్పకు నాటకాలంటే ఇష్టం. నాటక సంస్థలో చేరి నటించే వాడు. అప్పుడప్పుడూ సరోజా దేవితో నటింపజేసి చూసుకుని మురిసిపోయేవాడు.
 
100 సినిమాలకు పైగా నటించి మంచి స్థాయిలో ఉండగా ఈమెకు శ్రీహర్ష అనే వ్యక్తితో వివాహం జరిగింది. అప్పట్లో ఆయన జర్మనీ లో సీమెన్స్ సంస్థలో పనిచేసేవాడు. వీరికి ఇద్దరు కూతుర్లు భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, మరియు ఒక కొడుకు గౌతం రామచంద్ర. భర్త శ్రీహర్ష, పెద్ద కూతురు భువనేశ్వరి మరణించారు. ఈమె ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉంటూ భర్త స్థాపించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/బి._సరోజా_దేవి" నుండి వెలికితీశారు