నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''డాక్టర్ నటరాజ రామకృష్ణ''' ([[మార్చి 31]], [[1933]] - [[జూన్ 7]], [[2011]] ) [[ఆంధ్రనాట్యము]], [[పేరిణి శివతాండవము]], [[నవజనార్దనం]] వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. ఆజన్మ [[బ్రహ్మచారి]] . ఈయన [[ఆంధ్రఇండోనేషియాలోని ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]]కుబాలి చెందినద్వీపంలో వాడుజన్మించాడు. ఆంధ్రనాట్యము ఒక పురాతన ''లాస్య'' నర్తనం. పదవ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలంలో, మగవారు నాట్యం చేసే ''పేరిణి [[శివతాండవం]]'' ఉండేది. ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన ''నవజనార్దనం'' గత 400 ఏళ్ళుగా [[తూర్పు గోదావరి జిల్లా]], [[పిఠాపురం]] లోని ''కుంతీమాధవ మందిరం''లో ప్రదర్శింపబడుతోంది. [[జూన్ 7]], [[2011]] వ తేదీన [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]]<nowiki/>లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈయన మరణించాడు.
 
==గురువులు, నాట్య ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/నటరాజ_రామకృష్ణ" నుండి వెలికితీశారు