శివతాండవ స్తోత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , ఉన్నది. → ఉంది. using AWB
పాఠము మఱియు అర్థము
పంక్తి 1:
'''శివ తాండవ స్తోత్రము''' [[రావణాసురుడు|రావణాసురుడి]] చే విరచించబడిన శివస్తోత్రం. రావణాసురుడు భారత దేశాన్ని ఆక్రమించి బల గర్వముతో [[పార్వతి]]తో కూడి ఉన్న [[శివుడు]] నివాసమైన [[కైలాసం|కైలాస పర్వతాన్ని]] తన ఇరవై బాహువులతో పెకిలిస్తుండగా శివుడు ఉగ్రుడై వచ్చినప్పుడు శివుని శామ్తింపజేయడానికిశాంతింపజేయడానికి [[శివుడు|శివుని]] స్తుతిస్తూ సామవేద పూరితంగా శబ్ధాలంకారాలతో కూడిన శివస్తోత్రము.
{{మొలక}}
'''శివ తాండవ స్తోత్రము''' [[రావణాసురుడు|రావణాసురుడి]] చే విరచించబడిన శివస్తోత్రం. రావణాసురుడు భారత దేశాన్ని ఆక్రమించి బల గర్వముతో [[పార్వతి]]తో కూడి ఉన్న [[శివుడు]] నివాసమైన [[కైలాసం|కైలాస పర్వతాన్ని]] తన ఇరవై బాహువులతో పెకిలిస్తుండగా శివుడు ఉగ్రుడై వచ్చినప్పుడు శివుని శామ్తింపజేయడానికి [[శివుడు|శివుని]] స్తుతిస్తూ సామవేద పూరితంగా శబ్ధాలంకారాలతో కూడిన శివస్తోత్రము.
 
== పాఠము మఱియు అర్థము ==
At the end of every worship or,
౧. జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
Reads it after worship of Shiva on the Pradosha day,
Will get by the blessing of Lord Shiva, chariots, elephants and horses,
As well as the affectionate sight of god of wealth.
Ithi Ravana krutham,
Shiva thandava stotram.
 
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
వికీసోర్సులో [[:s:శివతాండవ స్తోత్రము]] యొక్క పూర్తి పాఠం ఉంది.
 
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
 
చకారచండతాండవంతనోతునశ్శివశ్శివమ్
 
- అరణ్యమును పోలు జటాజూటము నుంచి స్రవించు గంగానదీ ప్రవాహముచేత శుద్ధి చెందినా కంఠసీమను మాలవలె అలంకరించిన సర్పము కలిగినవాడు, తన డమరుకము నుండి డమ డమ శబ్దములు వెల్వడిరాగా ఆనంద తాండవమొనర్చుచున్నవాడు అయిన పరమశివుడు మనకు సమస్త శుభములను కలిగించుగాక
 
౨. జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
 
విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధనీ
 
ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే
 
కిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ
 
- (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) జటాజూటము నందు సురనదీ ప్రవాహమును కలిగినవాడు, ఆ ప్రవాహము పైకి ఎగబ్రాకుతున్న తీగలవంటి కురులు కలిగిన శిరోభాగము కలిగినవాడు, జ్వాలలతో వెలుగొందు అగ్నిని తన ఫాలప్రదేశమునందున్నవాడు, బాలచంద్రప్రభతో శోభిల్లునట్టివాడు అయిన పరమశివుని యందు నా మనస్సు ప్రతిక్షణమూ రమించుచున్నది.
 
౩. ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర
 
స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే
 
కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది
 
క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ
 
- (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) విలాసమైన పర్వతరాజపుత్రిక కు మగడు, ఎవని మనస్సు దిగంతములలోని సమస్త జనుల ఉనికితో నిండియున్నదో, ఎవని కృపాకటాక్షవీక్షణములు సోకితే సమస్త ఆపదలూ నశించునో, అట్టి దిక్కులే అంబరములుగా ఉన్నవానిపైన నా మనస్సు రంజించుచున్నది.
 
౪. జటాభుజంగపింగళ స్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే
మదాంధసింధురస్ఫుర త్వగుర్తరీయమేదురే
మనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి
- (అట్టి ఆనందతాండవము చేయుచున్న పరమశివుడు) జటాజూటమును అలంకరించిన పచ్చని సర్పముయొక్క ఫణి మణికాంతులతో విరాజిల్లుచూ, దిక్కులను కదంబకుంకుమ కాంతులతో నింపుచుండగా, పైని గజచర్మముతో చేయబడిన ఉత్తరీయము ఎగసి మదపుటేనుగును పోలగా సమస్త భూతపతిగా శోభించుచున్న వాడు నా మనస్సును ఆనందముతో నింపుగాత
 
వికీసోర్సులో [[:s:శివతాండవ స్తోత్రము|శివతాండవ స్తోత్రము]] యొక్క పూర్తి పాఠం ఉంది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/శివతాండవ_స్తోత్రం" నుండి వెలికితీశారు