శివతాండవ స్తోత్రం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శివ తాండవ[[శివతాండవ స్తోత్రము]]''' [[రావణాసురుడు|రావణాసురుడి]] చే విరచించబడిన శివస్తోత్రం. [[రావణాసురుడు]] భారత దేశాన్ని ఆక్రమించి బల గర్వముతో [[పార్వతి]]తో కూడి ఉన్న [[శివుడు]] నివాసమైన [[కైలాసం|కైలాస పర్వతాన్ని]] తన ఇరవై బాహువులతో పెకిలిస్తుండగా [[శివుడు]] ఉగ్రుడై వచ్చినప్పుడు శివుని శాంతింపజేయడానికి [[శివుడు|శివుని]] స్తుతిస్తూ సామవేద పూరితంగా శబ్ధాలంకారాలతో కూడిన శివస్తోత్రము.
 
== పాఠము మఱియు అర్థము ==
పంక్తి 10:
చకారచండతాండవంతనోతునశ్శివశ్శివమ్
 
- అరణ్యమును పోలు జటాజూటము నుంచి స్రవించు గంగానదీ ప్రవాహముచేత శుద్ధి చెందినా కంఠసీమను మాలవలె అలంకరించిన సర్పము కలిగినవాడు, తన డమరుకము నుండి డమ డమ శబ్దములు వెల్వడిరాగా ఆనంద తాండవమొనర్చుచున్నవాడు అయిన [[పరమశివుడు]] మనకు సమస్త శుభములను కలిగించుగాక
 
౨. జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
"https://te.wikipedia.org/wiki/శివతాండవ_స్తోత్రం" నుండి వెలికితీశారు