శ్రీవిష్ణు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
{{Use dmy dates|date=February 2016}}
{{Infobox person|birth_date={{birth date and age|df=yes|1985|08|30}}|birth_name=|birth_place=వైజాగ్|caption=|image=|name=శ్రీవిష్ణు|occupation=నటుడు|years_active=2012–నేటి వరకు|alias=|Spouse=ప్రశాంతి}}
శ్రీ విష్ణు ఒక [[తెలుగు సినిమా|తెలుగు]] నటుడు, అతను తెలుగులో సినిమాలు చేస్తున్నాడు.అతను బాణం మరియు [[సోలో]] లో కొన్ని చిన్న పాత్రలతో నటుడిగా పరిచయమయ్యాడు.2013లో ప్రేమ ఇష్క్ కాధల్ చిత్రంలో 'రొయల్ రజు'గా తరువాత సంవత్సరం సెకండ్ హ్యండ్ చిత్రం మరియు 2016లో [[అప్పట్లో ఒకడుండేవాడు]] తో మంచి గుర్తింపు పొందాడు<ref name="idlebrain">{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/sreevishnu-appatlookadundevadu.html|title=Interview with Sree Vishnu about 'Appatlo Okadundevadu by Maya Nelluri|date=28 December 2016|publisher=[[Idlebrain.com]]}}</ref>.
 
== వ్యక్తిగత జీవితం ==
అతను [[విశాఖపట్నం|విశాఖపట్నంలో]] పాఠశాలకు[[పాఠశాల]]<nowiki/>కు వెళ్లాడు మరియు విశాఖపట్నం గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ పట్టా పొందాడు. కాలేజీలో[[కాలేజీ]]<nowiki/>లో ఆయన థియేటర్ గ్రూపు సభ్యుడు. అతను [[క్రికెట్]] అంటే ఆశక్తి మరియు అతని యువకుడిగా ఉన్నప్పుడు అతను [[ఆంధ్ర ప్రదేశ్]] అండర్ -19 జట్టు కొరకు ఆడాడు.<ref name="idlebrain" />
 
== నటుడిగా ==
"https://te.wikipedia.org/wiki/శ్రీవిష్ణు_(నటుడు)" నుండి వెలికితీశారు