"చాగంటి కోటేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
 
== ప్రవచనాలు==
చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. [[శివ పురాణము]]<nowiki/>లోని భక్తుల కథలు, [[మార్కండేయుడూ|మార్కండేయ]] చరిత్ర, [[నంది]] కథ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము[[రమణ మహర్షి|, రమణ మహర్షి]] జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. [[విరాట పర్వము]] అనే ప్రవచనంలో [[భారతము]] లోని అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కథలు, కృ ష్ణావతారం[[కృష్ణావతారం]] యొక్క పూర్తి కథ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రథమముగా శ్రీకృష్ణ నిర్యాణం, [[పాండవులు|పాండవుల]] మహాప్రస్థాన కథ చోటు చేసుకున్నాయి. [[సౌందర్య లహరి]] ఉపన్యాసాలు ఆది శంకరాచార్య[[ఆదిశంకరాచార్య]] విరచిత సౌందర్య లహరికి[[సౌందర్యలహరి]]కి వివరణ ఉంది. శిరిడీ సాయి బాబా కథ చోటు చేసుకుంది. ఇంకా [[రుక్మిణీ కల్యాణం]], [[కనకథారా స్తోత్రం]], గోమాత విశిష్టత, [[భజగోవిందం]], గురుచరిత్ర, [[కపిల తీర్థం]], శ్రీరాముని విశిష్టత, తిరుమల విశిష్టత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు చేసారు కోటేశ్వర రావు. ఆయన తన వాక్పటిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నారు..
<br>
===ప్రవచనాల జాబితా ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2314755" నుండి వెలికితీశారు