కోరుట్ల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి ప్రభుత్వ ఉత్తర్వుల లంకెలు కూర్పు చేసాను
పంక్తి 20:
|footnotes =
}}
'''కోరుట్ల''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[కరీంనగర్జగిత్యాల జిల్లా]]కుజిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. <ref name="”మూలం”2">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf</ref>
ఇది జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ఒకటి. నూతనంగా చేయబడిన నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఇది శాసనసభ నియోజకవర్గానికి ప్రధాన కేంద్రం.
 
==పట్టణ స్వరూపం==
 
[[బొమ్మ:Korutla-1.jpg|thumb|right|350px| OLD MUNICIPAL BULDING]]
== కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు. ==
లోగడ జగిత్యాల పట్టణం / మండలం కంనగర్ జిల్లాలో,జగిత్యాల రెవిన్యూ డివిజను  పరిధిలో ఉంది.
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కోరుట్ల మండలాన్ని మండలాన్ని (1+14) పదిహేను గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా, [[మెట్‌పల్లి (కరీంనగర్ జిల్లా మండలం)|మెట్‌పల్లి]] రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”3">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
== చరిత్ర ==
ఇంతకుముందు ఈ వూరి పేరు "కొరవట్టు" లేదా "కొరవట్లు" అనీ, నిజానిజాం పాలన కాలంలో "కోరుట్ల"గా రూపాంతరం చెందిందనీ అంటారు. కోరుట్ల కోనేరులో క్రీ.శ.1042-1068 కాలంనాటి శిలాశాసనం లభించింది.<ref name="korutlaweb">[http://korutla.com/History.htm కోరుట్ల వెబ్‌సైటులోని సమాచారం ఆధారంగా]</ref>. దీని ప్రకారం కోరుట్లకు వేయి సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్నదనిఉందని తెలుస్తుంది. [[జైనులు]], [[కళ్యాణి చాళుక్యులు]], [[వేములవాడ చాళుక్యులు]], [[రాష్ట్రకూటులు]] ఈ ప్రాంతాన్ని వివిధ దశలలో పాలించారు.
 
ఈ పట్టణం కోట చారిత్రికంగా ఆరు బురుజుల మధ్య నిర్మించబడిందని అంటారు. వాటిలో ఐదు బురుజులు ఇప్పటికీ ఉన్నాయి. ఈ బురుజులను కలిపే పెద్ద గోడ ఉండేది. ఆ గోడపై ఒక కారు వెళ్ళవచ్చును. గోడ వెలుపల మరింత రక్షణ కోసం ఒక కందకం ఉండేది. ఆప్రాంతం ఇప్పటికీ "కాల్వగడ్డ" అని పిలువబడుతుంది. కోట మధ్య ఆవరణలో రాతి గట్టులతో త్రవ్వబడిన ఒక కోనేరు ఉంది. అక్కడి వెంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి మందిరాలు ఇప్పటికీ ఉన్నాయి.
 
==చూడ దగినవి==
కోరుట్లలో సాయిబాబా మందిరం, అయ్యప్ప గుడి, నాగేశ్వరస్వామి గుడి, రామాలయం, వెంకటేశ్వరస్వామి గుడి, అష్టలక్ష్మి దేవాలయం వంటి పలు [[మందిరం|మందిరాలు]] ఉన్నాయి. [[దేవీ నవరాత్రులు]], [[దీపావళి]], [[శ్రీరామనవమి]], [[సంక్రాంతి]] వంటి పండుగలు ఘనంగా విర్వహిస్తారునిర్వహిస్తారు.
[[బొమ్మ:Korutla-3.jpg|thumb|right|350px|అయ్యప్ప ఆలయము]]
 
Line 39 ⟶ 40:
కోరుట్ల బస్‌స్టాండుకు 2 కి.మీ. దూరంలో కోరుట్ల వాగు (సాయిరాం నది) వడ్డున [[సాయిబాబా]] గుడి కట్టారు. 20 ఎకరాల స్థలంలో కట్టబడిన ఈ అందమైన మందిరాన్ని అక్కడ రెండవ షిరిడి అంటారు. షిరిడిసాయి పుణ్యతిథినాడు వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి సాయిబాబాను దర్శించుకొంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక [[గ్రంథాలయం]], ఫంక్షన్ హాల్, ధర్మశాల, ధునిశాల, అర్చకుల గృహాలు, ఇతర నిర్వాహక భవనాలు ఉన్నాయి.
 
కోరుట్లకు 5 కి.మీ. దూరంలో [[నాగులపేట]] గ్రామం వద్ద పెద్ద '''[[సైఫన్]]''' (ఆసియాలో రెండవ పెద్దది కావచ్చును <ref name="korutlaweb"/>) ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ కోరుట్ల వాగును క్రాస్ చేయడానికి వీలుగా అండర్‌గ్రౌండ్ కల్వర్ట్ నిర్మించారు. శ్రీరాం సాగర్శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ నీరు కోరుట్ల వాగులు లంబంగా ప్రవహించి సైఫన్ ద్వారా బయలువెళుతుంది. 1953-1973లో కట్టబడిన ఈ సైఫన్ విశిష్టమైన డిజైను చేసిన ఇంజినీరు పేరుమీద దీనిని "పి.ఎస్.రామకృష్ణరాజు సైఫన్" అంటారు.
 
కోరుట్లకు 7 కి.మీ. దూరంలో [[పైడిమడుగు]] వద్ద పెద్ద [[మర్రి]] చెట్టు ఉంది. ఈ చెట్టు 7 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఇది 200 సంవత్సరాల పైబడిన వృక్షమని అంటారు.
[[బొమ్మ:Korutla-4.jpg|thumb|350px| ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) కోరుట్ల]]
 
కోరుట్ల సమీపంలో వేములవాడ వెళ్లేదారిలో ఉన్న "అల్లమయ్య గుట్ట" అనే చిన్న కొండపై ఒక [[గుడి]], ఒక [[మసీదు]] ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఇది మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తారు. అల్లమయ్య గుట్టపైన [[అయ్యప్ప]] గుడి, జ్ఞాన[[సరస్వతి]] గుడి ఉన్నాయి. అయ్యప్ప గుడిని రెండవ శబరిమల అంటారు. నవంబరు-డిసెంబరు మాసాలలో అయ్యప్ప దీక్ష, భజన, అయ్యప్ప జాతర వంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. అయ్యప్ప గుడి ప్రక్కనే పెద్ద మసీదు ఉంది. [[రంజాన్]], [[బక్రీద్]] వంటి ప్రత్యేక దినాలలో ఇక్కడికి పెద్దసంఖ్యలో [[ముస్లిం]]లు వచ్చి ప్రార్ధనలు చేస్తారు. ఇంకా కోరుట్ల సమీపంలో [[వేములవాడ]] (45 మైళ్ళు), [[ధర్మపురి]] (30 మైళ్ళు), [[కొండగట్టు]] (20మైళ్ళు20 మైళ్ళు) వంటి ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి.
 
==సౌకర్యాలు==
Line 94 ⟶ 95:
 
==మండలంలోని గ్రామాలు==
*# [[ఐలాపూర్ (కోరుట్ల)]]
*# [[యూసుఫ్‌నగర్]]
* [[ఐలాపూర్ (కోరుట్ల)]]
*# [[కల్లూర్ఐలాపూర్ (కోరుట్ల)|కల్లూర్]]
# [[కల్లూర్ (కోరుట్ల)|కల్లూర్]]
*# [[పైడిమడుగు]]
*# [[జోగన్‌పల్లి]]
*# [[చిన్నమెట్‌పల్లి]]
* [[మాదాపూర్ (కోరుట్ల)|మాదాపూర్]]
*# [[పెద్దాపూర్మాదాపూర్ (కోరుట్ల)|పెద్దాపూర్మాదాపూర్]]
# [[పెద్దాపూర్ (కోరుట్ల)|పెద్దాపూర్]]
*# [[యకీన్‌పూర్]]
*# [[నాగులపేట]]
*# [[సంగెం]]
* [[గుమ్లాపూర్ (కోరుట్ల)|గుమ్లాపూర్]]
*# [[వెంకటాపూర్గుమ్లాపూర్ (కోరుట్ల )|గుమ్లాపూర్]]
# [[వెంకటాపూర్ (కోరుట్ల )]]
*# [[మోహన్‌రావుపేట]]
 
==గణాంకాలు==
;జనాభా- 1,08,346 (2011) • మగ- 53724• ఆడ- 54622<ref name="”మూలం”">http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03</ref>
;
 
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
 
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03
== వెలుపలి లింకులు ==
{{కోరుట్ల మండలంలోని గ్రామాలు}}{{జగిత్యాల జిల్లా మండలాలు}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
 
"https://te.wikipedia.org/wiki/కోరుట్ల" నుండి వెలికితీశారు