మంచివాళ్ళకు మంచివాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
'''మంచివాళ్లకు మంచివాడు''' [[1973]], [[జనవరి 13]]వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.భావనారాయణ నిర్మించిన ఈ సినిమాకు [[కె.ఎస్.ఆర్.దాస్]] దర్శకత్వం వహించాడు.
==సంక్షిప్త కథ==
ధర్మపురి అనే రాజ్యంలో రాజు తమ్ముడు సేతుపతి అన్నను, వదినను హత్యచేసి నిధిని కాజేయాలని ప్రయత్నిస్తాడు. అయితే రాజు ముందుగానే నిధిని ఒకచోట భద్రపరచి ఆ రహస్యానికి సంబంధించిన పత్రాలను రెండు పతకాలలో దాచి, విశ్వాసపాత్రుడైన నాగమనాయకుడికి ఇస్తాడు.
==నటీనటులు==
* [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]
Line 21 ⟶ 23:
* [[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకర రెడ్డి]]
* [[హలం (నటి)|హలం]]
 
==సాంకేతికవర్గం==
* దర్శకత్వం: [[కె.ఎస్.ఆర్.దాస్]]