పైడిమడుగు: కూర్పుల మధ్య తేడాలు

భారత జనగణన డేటా నుండి సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన పాఠ్యాన్ని ఎక్కించాను
చి అక్షర దోషాలు,వాక్యం సవరణలుచేసి,మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను
పంక్తి 1:
'''పైడిమడుగు''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జగిత్యాల జిల్లా]], [[కోరుట్ల]] మండలంలోని గ్రామం.[[దస్త్రం:Index|thumbnail]]
{{Infobox Settlement/sandbox|
‎|name = పైడిమడుగు
పంక్తి 25:
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[కరీంనగర్జగిత్యాల జిల్లా]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[కోరుట్ల]]
పంక్తి 92:
|footnotes =
}}
ఇది మండల కేంద్రమైన కోరుట్ల నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.[[కోరుట్ల]] మరియు [[రాయికల్|రాయికల్లుల]] మధ్య కోరుట్లకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1175 ఇళ్లతో, 4353 జనాభాతో 1114 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2128, ఆడవారి సంఖ్య 2225. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 738 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 11. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 572115<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 505460.
 
ఈ గ్రామం మండలం లోని పెద్ద గ్రామాల్లో ఒకటి
 
== సరిహద్దు గ్రామాలు ==
తూర్పున జోగన్ పల్లి, పడమరన కల్లూరు, ఉత్తరాన రైకాల్, దక్షిణాన మాదాపూర్ గ్రామాలున్నాయి
 
== విద్యా సౌకర్యాలు ==
విద్య విషయాలలో ఎంతో ముందంజలో ఉంది.గవర్నెమెంట్ ప్రైమరీ స్కూల్ ఒకటి, గవర్నెమెంట్ హైస్కూల్స్ రెండు, ప్రైవేటు హైస్కూల్స్ ఒకటి ఉన్నాయి.ఇక్కడ చదువుకున్నవారిలో ఎందరో ఉన్నత స్థాయీలో ఉన్నారు. గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
 
సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కోరుట్లలోను, ఇంజనీరింగ్ కళాశాల జగిత్యాలలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కరీంనగర్లోను, పాలీటెక్నిక్ [[జగిత్యాల|జగిత్యాలలోనూ]] ఉన్నాయి.
Line 125 ⟶ 130:
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
గ్రామంలో వాణిజ్యఇండియన్ బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
Line 158 ⟶ 163:
బీడీలు
 
విద్యాసౌకర్యాలకు;విద్యవిద్యాసౌకర్యాలకు పదవతరగతి వరకూ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.
 
;== విశేషాలు ==
 
=== మహా మర్రివృక్షం ===
==గ్రామజనాబా==
ఈ ఊరు రాయకల్లు మార్గము వైపుగా కల ఒక '''మహామర్రివృక్షము''' ద్వారా బహు ప్రసిద్దము.ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే పూర్వ కాలపు మర్రిచెట్టు కలదు. ఇది దాదాపు ౩౦౦ సంవత్సరాల క్రితం నాటిది .ఇది దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంతో ఉంది .ఇక్కడి వాతావరణం ఎంతో హహ్లాదకరంగా ఉంటుంది. ఈ రావి వృక్షము దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణములో ఊడలద్వారా మరిన్నిచెట్లతో పెరుగుతూ పెనువృక్షముగా మారినదిమారింది. ఈ వృక్షమును చూచేందుకు పలు ప్రాంతముల నుండి పర్యాటకులు వచ్చుచున్నారువస్తుంటారు. ఈ వృక్షము వలన ఇదొక చిన్న పర్యాటక ప్రాంతముగా మారుచున్నదిమారింది.
;జనాభా (2011) - మొత్తం 4,353 - పురుషుల 2,128 - స్త్రీల 2,225 - గృహాల సంఖ్య 1,175
 
=== జీవనాధారం ===
==మూలాలు==
ఇక్కడ వ్యవసాయం ప్రదాన జీవనాదారం. ఎపుడు పాడి పంటలుతో సస్యశ్యామలంగా ఉంటుంది.ఇక్కడ ప్రదాన ఆహార పంట వరి మరియు ఇంక వాణిజ్య పంటలు చెరకు, మొక్కజొన్న, వేరుశెనగ.ఇంకా గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం.ఇంకా బీడిల పరిశ్రమలు కూడా చాల ఉన్నాయి. ఇక్కడి ఆడవారు, గృహిణులు బీడిలు చుట్టడం సర్వ సాధారణం.వీరికి ఇవే జీవనాదారం.బీడిలు చుట్టేవారిలో పద్మసాలి, కాపు, మంగలి, పెరుక, కుమ్మరి ఇంకా చాల కులాలు వీటి మీద ఆధారపడి ఉన్నాయి.ఇక్కడ ఈ ఊరిలో, హరిజన వాడ, గౌండ్ల వాడ, కుమ్మరి వాడ, పెరుక వాడ, గొల్ల వాడ, చాకలి వాడ, బోరింగు వాడ, ప్లాట్స్ వాడ, ఒడ్డె వాడలు ఉన్నాయి.వీరు చిన్న పెద్ద తేడా లేకుండా కలిసిమెలిసి ఉంటారు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు.
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03
'''పైడిమడుగు''', [[కరీంనగర్]] జిల్లా, [[కోరుట్ల]] మండలానికి చెందిన గ్రామము. [[కోరుట్ల]] మరియు [[రాయికల్లు]]ల మధ్య కోరుట్లకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది.
;విద్య
విద్యాసౌకర్యాలకు పదవతరగతి వరకూ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.
;విశేషాలు
ఈ ఊరు రాయకల్లు మార్గము వైపుగా కల ఒక '''మహామర్రివృక్షము''' ద్వారా బహు ప్రసిద్దము. ఈ రావి వృక్షము దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణములో ఊడలద్వారా మరిన్నిచెట్లతో పెరుగుతూ పెనువృక్షముగా మారినది. ఈ వృక్షమును చూచేందుకు పలు ప్రాంతముల నుండి పర్యాటకులు వచ్చుచున్నారు. ఈ వృక్షము వలన ఇదొక చిన్న పర్యాటక ప్రాంతముగా మారుచున్నది.
 
=== దేవాలయాలు/ప్రదేశాలు ===
======<nowiki>==================================================================================================</nowiki>======
ఇంకా ఇక్కడ కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఇక్కడి ఊరు వారు ప్రతి ఇంటి నుండి చందాలు వేసి, ఈ గుడిని నిర్మించారు .చూడడానికి ఎంతో బాగుంటుంది .శ్రీవెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై తమ ఊరి ప్రజలను కాపాడుతూ ఉంటాడు .ఈ గుడి ఊరికి ముకముఖ ద్వారనద్వారంన ఉంది. ఇంకా గ్రామంలో హనుమాన్ మందిర్, శివాలయం, పోచమ్మ గుడి, తాత అమ్మ గుడి, మహాలక్ష్మి గుడి ఉన్నాయి.
This Village story Created By : Ramu Katukam, Paidimadugu, mumbai - email : katukam.ramu@yahoo.com . 9867896034
 
ఎక్కడఇక్కడ నిర్వహించు ప్రధాన మైన ఉత్సవాలు దసరా, దీపావళి, సంక్రాంతి, పీర్ల పండుగ, శివ రాత్రి, అయ్యప్ప మాలాదారణ, హనుమాన్ మాలదారణ, పోచమ్మ పండుగలు ముఖ్యమైనవి .విద్య విషయాలలోచాల ఇంతోమంది ముందంజలోదీన్ని ఉందిపిక్నిక్ .పాయింట్ గా ఎంచుకుంటారు ప్రతి శుక్రవారం ఇక్కడ సంతోషి మాత అమ్మవారి ఉత్సవాలుఉంటాయి .
About off Paidimadugu village
 
ఆ రోజు అమ్మవారికి మేకలు బలి ఇస్తుంటారు, అందరు కలిసి వనబోజనం చేస్తారు, తమ కోరిన కోర్కెలు అమ్మవారు తీరుస్తారు అని ఇక్కడి ప్రజల నమ్మకం . ఇక్కడ ఆ రోజు ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది .''తిరుమల గుడి, వాగు, లింగయ్య గుండు'' చూడడానికి ఎంతో బాగుంటాయి..
పైడిమడుగు గ్రామం కరీంనగర్ జిల్లా లోని కోరుట్ల మండలంలో ఉంది .దీనికి సరిహద్దులుగా తూర్పున జోగన్ పల్లి, కల్లూరు పడమరన రైకాల్ ఉత్తరాన మాదాపూర్ దక్షిణాన గ్రామాలున్నాయి.
 
=== సిమ్మింగ్ వాగు ===
ఈ గ్రామం మండలం లోని పెద్ద గ్రామాల్లో ఒకటి .ఇక్కడ వ్యవసాయం ప్రదాన జీవనాదారం. ఎపుడు పాడి పంటలు సశ్య సామలంగా ఉంటుంది .ఇక్కడ ప్రదాన ఆహార పంట వరి ఇంక వాణిజ్య పంటలు వరి, చెరకు, మొక్కజొన్న, వేరుశెనగ .ఇంకా గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపల చెరువులు కూడా ముఖ్య వాపకం
ఈ ఊరి పత్యేక విషయం ఏమిటంటే..ఈ ఊరి చుట్టూ అల్లుకుపోయీ ఉన్న వాగు.ఊరు మొదలు కొని ఊరి చివరి దాక ఈ వాగు విస్తరించి ఉంది.ఇంక ఇందులో ఊరి ప్రజలు చేపలు కూడా పడుతుంటారు, ఈ వాగు పైన చక్కని వంతెన కూడా నిర్మించారు. ఈ వంతెన రైకాల్ మరియు కోరుట్లను కలుపుతుంది.మద్యలో ఈ పైడిమడుగు ఉంది.ఎండాకాలం ఈవాగులో పిల్లలు పెద్దలు అనే తేడ లేకుండా చల్లదనం కోసం స్నానాలు చేస్తుంటారు, ఈ వాగులో స్విమింగ్ చేస్తుంటారు,. స్విమ్మింగ్ కోసం లింగయ గుండు స్పాట్ కి వెళుతుంటారు చాల వరకు వ్యవసాయం చేసే వారు దీని మీద ఆధారపడి జీవించు చున్నారు.లింగయ గుండు ఇక్కడ చాల ప్రాచుర్యం చెందింది. ఇక్కడ చెరువులు కూడా చాల ఉన్నాయి. పెద్దమ్మ చెరువు, పెద్ద చెరువు, హరిజన్ వాడ చెరువు, కుంట మొదలగునవి ఉన్నాయి. ఇక్కడ తయారైన ఈత కల్లు, తాటి కల్లు ప్రసిద్ది చెందింది
ఇంకా బీడిల పరిశ్రమలు కూడా చాల ఉన్నాయి. ఇక్కడి ఆడవారు, గృహిణులు బీడిలు చుట్టడం సర్వ సాధారణం .వీరికి ఇవే జీవనాదారం .బీడిలు చుట్టేవారిలో పద్మసాలి, కాపు, మంగలి, పెరుక, కుమ్మరి ఇంకా చాల కులాలు వీటి మీద ఆధారపడి ఉన్నాయి.
ఇక్కడ ఈ ఊరిలో, హరిజన వాడ, గౌండ్ల వాడ, కుమ్మరి వాడ, పెరుక వాడ, గొల్ల వాడ, చాకలి వాడ, బోరింగు వాడ, ప్లాట్స్ వాడ, ఒడ్డె వాడలు ఉన్నాయి .వీరు చిన్న పెద్ద తేడ లేకుంట కలిసిమెలిసి ఉంటారు .ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు.
 
=== కల్లుకు ప్రసిద్ది ===
ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే పూర్వ కాలపు మర్రిచెట్టు కలదు ఇది దాదాపు ౩౦౦ సంవత్సరాల క్రితం నాటిది .ఇది దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంతో ఉంది .ఇక్కడి వాతావరణం ఇంతో హహ్లాదకరంగా
ఈ ఉరిలో ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ప్రకృతి పరంగా దొరికే ఈత కల్లు, తాటి కల్లు.ఈ ఊరి చుట్టూ ఈత వనం ఉంది. ఏడాది కాలంగా ఈత కళ్ళు ఉంటుంది.ఈ కల్లును తాగటానికి పొరుగు ఊరువారు కూడా వస్తారు. ఇక్కడి ఈ కల్లును ప్రకృతి వరంగా భావిస్తారు. ఇక్కడి ప్రజలలో గీత కార్మికులు ఎక్కువ. దీనిని నమ్ము కొని చాల మంది పనిచేస్తారు.ఇక ఆదివారం వచ్చిందంటే ఊరి పొలిమేర పెద్ద జాతర లాగా ఉంటుంది. ఒక్క చెట్టు కల్లు ఇక్కడ స్పెషల్, నిజంగా ఈ కల్లు త్రాగటం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది.బీర్, విస్కీలు త్రాగి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు చల్లని ఈత కల్లు త్రాగి కడుపునిండా భోజనం చేయటం ఎంతో మేలు అని ఇక్కడి ప్రజల నమ్మకం .ఈ ఈత కల్లు చలి కాలంలో ఐతే తియ్యగా, చల్లగా కొబ్బరి నీళ్ళ లాగా త్రాగటానికి బాగుంటుంది .ఊరి యువకులు డబ్బులు సంపాదించాదానికి ముంబై, దుబాయ్, మస్కట్ ఇలా చాల దేశాలు వెళ్తారుజీవనోపాధి వెళ్లినిమిత్తం వెళుతుంటారు.కష్టపడి పనిచేసి వచ్చిన తరువాత మాత్రం ఈ చల్లని కల్లు త్రాగి ఎంతో ఆనందాన్ని పొందుతారు, ఎంజాయ్ చేస్తుంటారు .
ఇంకా ఇక్కడ కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర గుడి కూడా ఉంది .హనుమాన్ మందిర్, శివాలయం, పోచమ్మ గుడి, తాత అమ్మ గుడి, మహాలక్ష్మి గుడి ఉన్నాయి.
 
=== తాత అమ్మ గుడి ===
ఎక్కడ నిర్వహించు ప్రధాన మైన ఉత్సవాలు దసరా, దీపావళి, సంక్రాంతి, పీర్ల పండుగ, శివ రాత్రి, అయ్యప్ప మాలాదారణ, హనుమాన్ మాలదారణ, పోచమ్మ పండుగలు ముఖ్యమైనవి .విద్య విషయాలలో ఇంతో ముందంజలో ఉంది .
ఇక్కడ పురాతన మైన తాత అమ్మ గుడి ఉంది .ఈ గుడిలో తాత, అమ్మ ఇద్దరు కొలువై ఉన్నారు .ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం ఈ గుడికి వచ్చి తాత అమ్మను దర్శించుదర్శించుకుంటారు కుంటారు .అతి ముఖ్యమైన దసరా పండుగను ఈ గుడి ముందరే జరుపుకోవటం ఇక్కడి విశేషం .ఈ గుడి ఇరు ప్రక్కల పెద్ద పెద్ద చెరువులు, పంట పొలాలు చూడటానికి ఎంతో హయిగా ఉంటుంది .
ఇక్కడ 1 గ్రామా పంచాయతి, ఇక్కడ 2గవెర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లు,1 గవెర్నమెంట్ హై స్కూల్ లు,2 ప్రైవేటు హై స్కూల్ లు,1 ఇండియన్ బ్యాంకు ఉన్నాయి .ఇక్కడ చదువుకున్నవారిలో ఎందరో ఉన్నత స్థాయీలో ఉన్నారు .
 
== గ్రామజనాబా ==
Tourist places
;జనాభా (2011) - మొత్తం 4,353 - పురుషుల 2,128 - స్త్రీల 2,225 - గృహాల సంఖ్య 1,175
 
==మూలాలు==
మర్రిచెట్టు, సంతోషిమాత దేవి
<references />
 
ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే పూర్వ కాలపు మర్రిచెట్టు కలదు ఇది దాదాపు ౩౦౦ సంవత్సరాల క్రితం నాటిది .ఇది దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంతో ఉంది .ఇక్కడి వాతావరణం ఎంతో హహ్లాదకరంగా ఉంటుంది .చాల మంది దీన్ని పిక్నిక్ పాయింట్ గా ఎంచుకుంటారు ప్రతి శుక్రవారం ఇక్కడ సంతోషి మాత అమ్మవారి ఉత్సవాలుఉంటాయి .
 
ఆ రోజు అమ్మవారికి మేకలు బలి ఇస్తుంటారు, అందరు కలిసి వనబోజనం చేస్తారు, తమ కోరిన కోర్కెలు అమ్మవారు తీరుస్తారు అని ఇక్కడి ప్రజల నమ్మకం . ఇక్కడ ఆ రోజు ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది .
 
''తిరుమల గుడి, వాగు, లింగయ్య గుండు
ఇంకా ఇక్కడ కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర గుడి కూడా ఉంది. ఇక్కడి ఊరు వారు ప్రతి ఇంటి నుండి చందాలు వేసి, ఈ గుడిని నిర్మించారు .చూడడానికి ఎంతో బాగుంటుంది .శ్రీవెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై తమ ఊరి ప్రజలను కాపాడుతూ ఉంటాడు .ఈ గుడి ఊరికి ముక ద్వారన ఉంది .
 
ఈ ఊరి పత్యేక విషయం ఏమిటంటే ..ఈ ఊరి చుట్టూ అల్లుకుపోయీ ఉన్న వాగు .ఊరు మొదలు కొని ఊరి చివరి దాక ఈ వాగు విస్తరించి ఉంది .చాల వరకు వ్యవసాయం చేసే వారు దిని మీద ఆధార ఉన్నారు .ఇంక ఇందులో ఊరి ప్రజలు చేపలు కూడా పడుతుంటారు, ఈ వాగు పైన చక్కని వంతెన కూడా నిర్మించారు . ఈ వంతెన,, రైకాల్ మరియు కోరుట్లను కలుపుతుంది .మద్యలో ఈ పైడిమడుగు ఉంది .
ఎండాకాలం ఈవాగులో పిల్లలు పెద్దలు అనే తేడ లేకుండా చల్లదనం కోసం స్నానాలు చేస్తుంటారు, ఈ వాగులో స్విమింగ్ చేస్తుంటారు, స్విమ్మింగ్ కోసం లింగయ గుండు స్పాట్ కి వెళుతుంటారు .లింగయ గుండు ఇక్కడ చాల ప్రాచుర్యం చెందింది. ఇక్కడ చెరువులు కూడా చాల ఉన్నాయి. పెద్దమ్మ చెరువు, పెద్ద చెరువు, హరిజన్ వాడ చెరువు, కుంట మొదలగునవి ఉన్నాయి.
 
ఈత కల్లు, తాటి కల్లు
 
ఈ ఉరిలో ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ప్రకృతి పరంగా దొరికే ఈత కల్లు, తాటి కల్లు .
ఈ ఊరి చుట్టూ ఈత వనం ఉంది ఏడాది కాలంగా ఈత కళ్ళు ఉంటుంది .ఈ కల్లును తాగటానికి పొరుగు ఊరువారు కూడా వస్తారు ఇక్కడికి.ఈ కల్లును ప్రకృతి వరంగా భావిస్తారు ఇక్కడి ప్రజలు .గీత కార్మికులు దీనిని నమ్ము కొని చాల మంది పనిచేస్తారు .ఇక సండే వచ్చిందంటే ఊరి పొలిమేర పెద్ద జాతర లాగా ఉంటుంది. ఒక్క చెట్టు కల్లు ఇక్కడ స్పెషల్, నిజంగా ఈ కల్లు త్రాగటం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది .
బీర్, విస్కీలు త్రాగి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు చల్లని ఈత కల్లు త్రాగి కడుపునిండా భోజనం చేయటం ఎంతో మేలు అని ఇక్కడి ప్రజల నమ్మకం .ఈ ఈత కల్లు చలి కాలంలో ఐతే తియ్యగా, చల్లగా కొబ్బరి నీళ్ళ లాగా త్రాగటానికి బాగుంటుంది .ఊరి యువకులు డబ్బులు సంపాదించాదానికి ముంబై, దుబాయ్, మస్కట్ ఇలా చాల దేశాలు వెళ్తారు వెళ్లి వచ్చిన తరువాత మాత్రం ఈ చల్లని కల్లు త్రాగి ఎంతో ఆనందాన్ని పొందుతారు, ఎంజాయ్ చేస్తుంటారు .
 
తాత అమ్మ గుడి
 
ఇక్కడ పురాతన మైన తాత అమ్మ గుడి ఉంది .ఈ గుడిలో తాత, అమ్మ ఇద్దరు కొలువై ఉన్నారు .ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం ఈ గుడికి వచ్చి తాత అమ్మను దర్శించు కుంటారు .అతి ముఖ్యమైన దసరా పండుగను ఈ గుడి ముందరే జరుపుకోవటం ఇక్కడి విశేషం .ఈ గుడి ఇరు ప్రక్కల పెద్ద పెద్ద చెరువులు, పంట పొలాలు చూడటానికి ఎంతో హయిగా ఉంటుంది .
 
== వెలుపలి లింకులు ==
This Village story Created By : Ramu Katukam, Paidimadugu, mumbai - email : katukam.ramu@yahoo.com . 9867896034
{{కోరుట్ల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పైడిమడుగు" నుండి వెలికితీశారు