కళారత్న పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
== కళారత్న పురస్కారాలు - 2018 ==
2018, మార్చి 18న [[విళంబి]] నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని [[విజయవాడ]] తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన వేడుకలలో [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి|ముఖ్యమంత్రివర్యులు]] [[నారా చంద్రబాబునాయుడు]] 47 మందికి కళారత్న పురస్కారం అందజేయడ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో [[తెలుగుదేశం పార్టీ]] అధ్యక్షులు [[కళా వెంకట్రావు]], శాసనసభాధిపతి [[కోడెల శివప్రసాద్]], శాసనసభ ఉప సభాధిపతి [[మండలి బుద్ధ ప్రసాద్]], మంత్రులు [[దేవినేని ఉమామహేశ్వరరావు]], [[భూమా అఖిల ప్రియ]] తదితరులు పాల్గొన్నారు.<ref name="పండుగ సందర్భంగా ఏపీలో ప్రముఖులకు ఉగాది పురస్కారాలు">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|first1=ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు|title=పండుగ సందర్భంగా ఏపీలో ప్రముఖులకు ఉగాది పురస్కారాలు|url=http://www.andhrajyothy.com/artical?SID=551660|accessdate=18 March 2018|date=18 March 2018}}</ref>
[[ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం]] వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ప్రతి ఏటా [[ఉగాది]] రోజున కళారత్న పురస్కారాలను అందజేస్తుంది.<ref name="ప్రతిభకు ‘ఉగాది పురస్కారం’">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|first1=ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు|title=ప్రతిభకు ‘ఉగాది పురస్కారం’|url=http://www.andhrajyothy.com/artical?SID=551182|accessdate=18 March 2018|date=17 March 2018}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కళారత్న_పురస్కారం" నుండి వెలికితీశారు