వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
 
== జీవిత విశేషాలు ==
మహర్షి వాల్మీకి ఎవరు? వల్మీకము([[పుట్ట]]) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. మరామరా అని తపస్సుచేసిన వారు  కావున మహర్షి, రాముడి జీవితచరిత్రను [[రామాయణము]]<nowiki/>గా మహాకావ్యరచన గావించి నవాడిగా [[ఆదికవి]] అయ్యాడు.

అయితే వాల్మీకి జన్మము ఎట్టిది? ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే విషయ మువిషయము పై అనేక తర్జనభర్జనలు, కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి. ఏ రచయత అయినా తన గురించి ఉపోఉపోధ్గాతము ధ్గాతము,మరియు పరిచయము తదితర అంశములలోఅంశములను తెలుపుకోవటము ఈ నాటిఈనాటి రచయతలు పాటిస్తున్న విధా నమువిధానము. [[వేదవ్యాసుడు]] తాను [[మత్స్యగంధి]], [[పరాశరుడు|పరాశరు]]<nowiki/>ల కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు ఎవరన్నది కచ్చితముగా తెలిసింది. అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా [[సీత]]<nowiki/>ను రాముడికి అప్పచెబుతున్న సమయములో ఉత్తఉత్తరకాండ రాకాండ -రామాయణములో(రామాయణము)లో వాల్మీకి ఇలా అన్నారు.  రాసాడు “రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని. వేలసంవత్సరాలు తపస్సు చేసినచేసి, ఏ పాపము చేయని, అబద్దమాడని మహర్షిని. [[సీత]] నిన్ను తప్ప మనసా, వాచా పరపురుషుడిని ఎరగని మహాపతివ్రత. నా మాట నమ్ము, సీతను ఏలుకో. నా మా టలుమాటలు తప్పు, అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.” అంటాడు. (వాల్మీకి రామా యణము-తెలుగు అనువాదము,క్రీ.శే.పురిపండా అప్పలస్వామి)
 
[[వాల్మీకి]]<nowiki/>గా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము గుర్తించవచ్చును.ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయము. ఆయన మాటలలో ఆర్ధత,నిజాయతీ ఉట్టి పడు తున్నాయి. అయితే ప్రచేతసుడు ఎవరు? ప్రచేతసుడు ఎవరి కుమారుడు?ఆయనది ఏ వంశము? ఈ విషయ ములను తెలుసుకోవటానికి అనేక [[పురాణములు|పురాణముల]]<nowiki/>ను, చరిత్రలను చదవాలి. ప్రచేతసుల గురించిన ప్రస్తావన “శ్రీ మత్భాగవతము”లో ఉంది.
"https://te.wikipedia.org/wiki/వాల్మీకి" నుండి వెలికితీశారు