వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 9:
అయితే వాల్మీకి జన్మము ఎట్టిది? ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే విషయము పై అనేక తర్జనభర్జనలు, కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి. ఏ రచయత అయినా తన గురించి ఉపోధ్గాతము మరియు పరిచయము తదితర అంశములను తెలుపుకోవటము ఈనాటి రచయతలు పాటిస్తున్న విధానము. [[వేదవ్యాసుడు]] తాను [[మత్స్యగంధి]], [[పరాశరుడు|పరాశరు]]<nowiki/>ల కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు ఎవరన్నది కచ్చితముగా తెలిసింది. అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా [[సీత]]<nowiki/>ను రాముడికి అప్పచెబుతున్న సమయములో ఉత్తరకాండ (రామాయణము)లో వాల్మీకి ఇలా రాసాడు “రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని. వేలసంవత్సరాలు తపస్సు చేసి, ఏ పాపము చేయని, అబద్దమాడని మహర్షిని. [[సీత]] నిన్ను తప్ప మనసా, వాచా పరపురుషుడిని ఎరగని మహాపతివ్రత. నా మాట నమ్ము, సీతను ఏలుకో. నా మాటలు తప్పు, అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.” అంటాడు. (వాల్మీకి రామా యణము-తెలుగు అనువాదము,క్రీ.శే.పురిపండా అప్పలస్వామి)
 
[[వాల్మీకి]]<nowiki/>గా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము గుర్తించవచ్చును.ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయము. ఆయన మాటలలో ఆర్ధత, నిజాయతీ ఉట్టిపడుతున్నాయి. అయితే ప్రచేతసుడు ఎవరు? ప్రచేతసుడు ఎవరి కుమారుడు? ఆయనది ఏ వంశము? ఈ విషయ ములను తెలుసుకోవటానికి అనేక [[పురాణములు|పురాణముల]]<nowiki/>ను, చరిత్రలను చదవవలసి ఉంటుంది. ప్రచేతసుల గురించిన ప్రస్తావన “శ్రీ మత్భాగవతము”లో ఉంది. శ్రీ మత్భాగవతము వేదవ్యాసవిరచితము. వ్యాసుడు రచించిన [[పురాణములు|అష్టాదశ పురాణము]]<nowiki/>లలో శ్రీ మత్భాగవతము ఒక గొప్ప పురాణము.[[భారతదేశము]]<nowiki/>లోని మహాపురుషుల చరిత్రలు పురాణములుగా వ్రాయబడి ఉన్నాయి. భారతదేశము పై మొదటగా [[మహమ్మదీయులు]] దాడి చేయటముతో భారత చరిత్రను వ్రాసిన వారు చాలా తక్కువ.స్థిరత్వము, ప్రోత్సాహము లేని పరిస్తుతులలో ఏ రచయతాపరిస్థితులలో చరిత్రలను వ్రాసే స్థితిలో ఉండిఉండరు ఉండకపోవడం జరిగినది. ఆంగ్లేయుల పాలన మొదలైన తరువాత ప్రశాంత వాతావరణము ఏర్పడింది. (శ్రే వేమన పద్యసారామృతము-సి.పి.బ్రౌన్)  చరిత్ర అనగా హిస్=అతనియొక్క, స్టోరీ=కథ అని ఆంగ్లేయులు వచ్చిన తరువాతే చరిత్ర అనే పదము వాడు కలోకి వచ్చి చరిత్రలను వ్రాయటము మొదలు పెట్టారు. అంతకు ముందు భారతదేశ చరిత్రలను పురాణముల పేరుతో తెలుసుకునే వారు.[[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో పురాణములను అనగా జరిగిపోయిన వాస్తవాలను (చరిత్రలను) కాలక్షేపానికో, పుణ్యానికో చదవటము, వినటము అలవాటుగా వస్తోంది. పురాణములంటే భారతీయులకు అ త్యంతఅత్యంత విశ్వాసము. పురాణములలోని వ్యక్తుల జీవితకథలను, అందులోని నీతి, నిజాయతీలను, సంఘటనలను నిజమనే నమ్ముతారు. వారిని ఆదర్శముగా తీసుకొంటారు. పురాణాలలోని ఆచార వ్యవహారా లనువ్యవహారాలను, [[వ్రతము ]]లను, పూజాదికార్యక్రమములను, [[జన్మ ]]నుండి [[మరణము]] వరకు సాగే [[బారసాల]], [[అన్నప్రాశన]], అక్షరాభ్యాసము నుండి పుంసవనము, [[శ్రీమంతము]], [[వివాహము]]  తరువాత [[అప్పగింతలు]], [[మరణము]] తరువాత  పార్థీవశరీరానికి చేసే క్రతువులు అన్నీపురాణాలలో వివరించిన విధముగానే పాటిస్తారు. [[పురాణములు|పురాణ]] రచయతలను భగవత్ సమా నులుగాభగవత్‌సమానులుగా కొలుస్తారు. భగవంతుడే వాల్మీకిమహర్షిగాను (బ్రహ్మ), వేదవ్యాసుడు (శ్రీ మహావిష్ణువు) గాను జన్మించి పురాణములను రచించినారని, అవి విశ్వమానవ సౌభ్రాతత్వమును చాటుతాయని నమ్ముతారు. శ్రీ మత్మధ్భాభాగవతము, భాగ వతము,శ్రీ [[విష్ణు పురాణం|విష్ణు]] పురాణము అన్నవి భగవాన్ విష్ణువు,ఆయన భక్తుల కథలు. ఎవరైతే శ్రీ మహా విష్ణువును నమ్మి కొలుచుకున్నారో, ఆయన వారిని కష్టాలబారి నుండి ఎలా రక్షించాడో తెలిపే కథలు ఈ పురాణాలలో తె లుపబడ్డాయి. శ్రీ మథ్భాగవతము ద్వాదశస్కంధములుగా వ్రాయబడింది. శ్రీ మథ్భాగవతము చతుర్థ స్కంధ  ములో త్రయోదశోధ్యాయములో విదుర ఉవాచ:
[[వాల్మీకి]]<nowiki/>గా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము గుర్తించవచ్చును.ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయము. ఆయన మాటలలో ఆర్ధత,నిజాయతీ ఉట్టి పడు తున్నాయి. అయితే ప్రచేతసుడు ఎవరు? ప్రచేతసుడు ఎవరి కుమారుడు?ఆయనది ఏ వంశము? ఈ విషయ ములను తెలుసుకోవటానికి అనేక [[పురాణములు|పురాణముల]]<nowiki/>ను, చరిత్రలను చదవాలి. ప్రచేతసుల గురించిన ప్రస్తావన “శ్రీ మత్భాగవతము”లో ఉంది.
 
శ్రీ మత్భాగవతము వేదవ్యాసవిరచితము. వ్యాసుడు రచించిన [[పురాణములు|అష్టాదశ పురాణము]]<nowiki/>లలో శ్రీ మత్భాగవతము ఒక గొప్ప పురాణము.[[భారతదేశము]]<nowiki/>లోని మహాపురుషుల చరిత్రలు పురాణములుగా వ్రాయబడి ఉన్నాయి. భారతదేశము పై మొదటగా [[మహమ్మదీయులు]] దాడి చేయటముతో భారత చరిత్రను వ్రాసిన వారు చాలా తక్కువ.స్థిరత్వము లేని పరిస్తుతులలో ఏ రచయతా చరిత్రలను వ్రాసే స్థితిలో ఉండిఉండరు.ఆంగ్లేయుల పాలన మొదలైన తరువాత ప్రశాంత వాతావరణము ఏర్పడింది. (శ్రే వేమన పద్యసారామృతము-సి.పి.బ్రౌన్)  చరిత్ర అనగా హిస్=అతనియొక్క, స్టోరీ=కథ అని ఆంగ్లేయులు వచ్చిన తరువాతే చరిత్ర అనే పదము వాడు కలోకి వచ్చి చరిత్రలను వ్రాయటము మొదలు పెట్టారు. అంతకు ముందు భారతదేశ చరిత్రలను పురాణముల పేరుతో తెలుసుకునే వారు.[[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో పురాణములను అనగా జరిగిపోయిన వాస్తవాలను (చరిత్రలను) కాలక్షేపానికో, పుణ్యానికో చదవటము,వినటము అలవాటుగా వస్తోంది. పురాణములంటే భారతీయులకు అ త్యంత విశ్వాసము. పురాణములలోని వ్యక్తుల జీవితకథలను, అందులోని నీతి,నిజాయతీలను,సంఘటనలను నిజమనే నమ్ముతారు. వారిని ఆదర్శముగా తీసుకొంటారు.పురాణాలలోని ఆచార వ్యవహారా లను, వ్రతము లను,పూజాదికార్యక్రమములను, జన్మ నుండి మరణము వరకు సాగే బారసాల, అన్నప్రాశన, అక్షరాభ్యాసము నుండి పుంసవనము,శ్రీమంతము,[[వివాహము]]  తరువాత అప్పగింతలు,[[మరణము]] తరువాత  పార్థీవశరీరానికి చేసే క్రతువులు అన్నీపురాణాలలో వివరించిన విధముగానే పాటిస్తారు. [[పురాణములు|పురాణ]] రచయతలను భగవత్ సమా నులుగా కొలుస్తారు.భగవంతుడే వాల్మీకిమహర్షిగాను (బ్రహ్మ),వేదవ్యాసుడు (శ్రీ మహావిష్ణువు)గాను జన్మించి పురాణములను రచించినారని, అవి విశ్వమానవ సౌభ్రాతత్వమును చాటుతాయని నమ్ముతారు. శ్రీ మత్ భాగ వతము,శ్రీ [[విష్ణు పురాణం|విష్ణు]] పురాణము అన్నవి భగవాన్ విష్ణువు,ఆయన భక్తుల కథలు.ఎవరైతే శ్రీ మహా విష్ణువును నమ్మి కొలుచుకున్నారో, ఆయన వారిని కష్టాలబారి నుండి ఎలా రక్షించాడో తెలిపే కథలు ఈ పురాణాలలో తె లుపబడ్డాయి.శ్రీ మథ్భాగవతము ద్వాదశస్కంధములుగా వ్రాయబడింది. శ్రీ మథ్భాగవతము చతుర్థ స్కంధ  ములో త్రయోదశోధ్యాయములో విదుర ఉవాచ:
 
కే తే ప్రచేతసోనామ కస్యాపత్యాని సువ్ర
"https://te.wikipedia.org/wiki/వాల్మీకి" నుండి వెలికితీశారు