టాటా బిర్లా మధ్యలో లైలా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
→‎కథ: ప్రారంభం
ట్యాగు: 2017 source edit
పంక్తి 25:
}}
'''టాటా బిర్లా మధ్యలో లైలా''' 2006లో శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో విడుదలైన హాస్య చిత్రం. ఇందులో శివాజీ, లయ, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
== కథ ==
మామా అల్లుళ్ళైన టాటా బిర్లాలు ఇద్దరూ తోడుదొంగలు. ఇద్దరూ కలిసి ఓ సహకార బ్యాంకులో దొంగతనం చేస్తారు. కానీ అవి చెల్లని నోట్లని తెలుస్తుంది. వాటిని తీసుకుని దూరంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పారేద్దామని వెళతారు. అక్కడ ఓ కాంట్రాక్టు కిల్లర్ ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతుంటాడు. పొరపాటున అతనిమీద రాయి దొల్లి స్పృహ కోల్పోతాడు. టాటా అతని దగ్గరున్న ఫోన్ తీసుకుని మాట్లాడితే అవతలి కంఠం వాళ్ళు చెప్పిన పని చేస్తే ముప్ఫై లక్షలు డబ్బు ఇస్తామని చెబుతారు. వాళ్ళు ఆ కిల్లర్ ని ఇంట్లో బంధిస్తారు.
 
==తారాగణం==
* టాటా గా [[శివాజీ (నటుడు)|శివాజీ]]