టాటా బిర్లా మధ్యలో లైలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film
{{సినిమా
|name = టాటా బిర్లా మధ్యలో లైలా
|year = 2006
|image =
|starring = [[శివాజీ]], [[లయ (నటి)|లయ]]
|storywriter = ఎస్. ఎస్. పి యూనిట్ <small>(కథ)</small>,<br/> <small>బ్రహ్మం (మాటలు)</small>
|screenplay =
|director = [[శ్రీనివాస రెడ్డి]]
|dialogues =
|lyrics =
|producer = సోమా విజయ్ ప్రకాష్ (సమర్పణ)
|distributor =
|yearreleased = 2006
|release_date =
|runtime = 140 నిమిషాలు
|language = తెలుగు
|music = [[ఎం. ఎం. శ్రీలేఖ]]
|playback_singer =
|choreography =
|cinematography =
|editing =
|production_companystudio = [[లక్కీ మీడియా]]
|awards =
|budget = 10 కోట్లు
|imdb_id =0951385
}}
'''టాటా బిర్లా మధ్యలో లైలా''' 2006లో శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో విడుదలైన హాస్య చిత్రం. ఇందులో శివాజీ, లయ, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. [[ఎం. ఎం. శ్రీలేఖ]] సంగీతాన్నందించింది. భాస్కరభట్ల రవికుమార్ పాటలు రాశాడు.
 
== కథ ==
మామా అల్లుళ్ళైన టాటా బిర్లాలు ఇద్దరూ తోడుదొంగలు. ఇద్దరూ కలిసి ఓ సహకార బ్యాంకులో దొంగతనం చేస్తారు. కానీ అవి చెల్లని నోట్లని తెలుస్తుంది. వాటిని తీసుకుని దూరంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పారేద్దామని వెళతారు. అక్కడ ఓ కాంట్రాక్టు కిల్లర్ ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతుంటాడు. పొరపాటున అతనిమీద రాయి దొల్లి స్పృహ కోల్పోతాడు. టాటా అతని దగ్గరున్న ఫోన్ తీసుకుని మాట్లాడితే అవతలి కంఠం వాళ్ళు చెప్పిన పని చేస్తే ముప్ఫై లక్షలు డబ్బు ఇస్తామని చెబుతారు. వాళ్ళు ఆ కిల్లర్ ని ఇంట్లో బంధిస్తారు.