మెట్‌పల్లి పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ) → ) (2) using AWB
చి ప్రభుత్వ ఉత్తర్వుల లంకెలు కూర్పు చేసాను
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''మెట్‌పల్లి పురపాలక సంఘము,''' [[కరీంనగర్తెలంగాణ|తెలంగాణ రాష్ట్రంలోని]] [[జగిత్యాల జిల్లా|జగిత్యాల జిల్లాకు]]కు చెందిన [[పురపాలక సంఘము.|పురపాలక సంఘము.]]<nowiki/>మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మెట్‌పల్లిని 2004లో పురపాలక సంఘంగా హోదా పెంచబడింది.<ref>ఈనాడు దినపత్రిక, కరీంనగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 09-03-2014</ref> 2014 మార్చి నాటికి ఈ పురపాలక సంఘం పరిధిలో 24 వార్డులు, 37174 ఓటర్లు ఉన్నారు.
 
మెట్‌పల్లిని ది.11.10.2016 నుండి రెవెన్యూ డివిజను కేంద్రంగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf</ref>
 
==2005 ఎన్నికలు==
2004లో ఏర్పడిన మెట్‌పల్లి పురపాలక సంఘానికి తొలిసారిగా 2005లో ఎన్నికలు నిర్వహించారు. 2005 నుంచి 2010 వరకు ఐదేళ్ళ కాలంలో ముగ్గురు మహిళలు చైర్‌పర్సన్ పదవిని నిర్వహించారు. 2005లో చైర్‌పర్సన్ స్థానాన్ని బీసిబిసి (మహిళ) కు కేటాయించగా ఎర్రోల్ల నర్సు, ధర్మపురి నాగరాణి, సుశీల చైర్‌పర్సన్ పదవిని నిర్వహించారు.
 
==2014 ఎన్నికలు==
2010 సెప్టెంబరు నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పురపాలక సంఘానికి 2014, మార్చి 30న ఎన్నికలు జరగనున్నాయిజరిగాయి. ఈ ఎన్నికల్లఓఎన్నికల్లో చైర్‌పర్సన్ స్థానాన్ని జనరల్ (మహిళ) కు కేటాయించారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లింకులు ==
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
{{కరీంనగర్ జిల్లా పురపాలక సంఘాలు}}