కళారత్న పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
2015 సంవత్సరానికి [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]] 32 మందికి పురస్కారాన్ని ప్రకటించింది.<ref>http://www.thehindu.com/news/national/andhra-pradesh/hamsa-and-ugadi-awards-announced/article7013333.ece</ref>
 
=== కళారత్న పురస్కారాలు - 2018 ===
{{main|కళారత్న పురస్కారాలు - 2018}}
2018, మార్చి 18న [[విళంబి]] నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని [[విజయవాడ]] తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన వేడుకలలో [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి|ముఖ్యమంత్రివర్యులు]] [[నారా చంద్రబాబునాయుడు]] 47 మందికి కళారత్న పురస్కారం అందజేయడ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో [[తెలుగుదేశం పార్టీ]] అధ్యక్షులు [[కళా వెంకట్రావు]], శాసనసభాధిపతి [[కోడెల శివప్రసాద్]], శాసనసభ ఉప సభాధిపతి [[మండలి బుద్ధ ప్రసాద్]], మంత్రులు [[దేవినేని ఉమామహేశ్వరరావు]], [[భూమా అఖిల ప్రియ]] తదితరులు పాల్గొన్నారు.<ref name="పండుగ సందర్భంగా ఏపీలో ప్రముఖులకు ఉగాది పురస్కారాలు">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|first1=ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు|title=పండుగ సందర్భంగా ఏపీలో ప్రముఖులకు ఉగాది పురస్కారాలు|url=http://www.andhrajyothy.com/artical?SID=551660|accessdate=18 March 2018|date=18 March 2018}}</ref>
"https://te.wikipedia.org/wiki/కళారత్న_పురస్కారం" నుండి వెలికితీశారు