గౌహార్ జాన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
| notable_instruments =
}}
'''గుహార్[[గౌహార్ జాన్]]''' (జననం 26 జూన్ 1873 – 17 జనవరి 1930) భారతీయ [[సంగీతము|సంగీత]] విద్వాంసురాలు, [[నాట్యము|నాట్య]] కళాకారిణి. ఆమె అసలు పేరు ఏంజలినా యోవార్డ్. [[కలకత్తా]]కు చెందిన ఈమె, [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో 78rpm లో రికార్డులో పాట పాడిన అతికొద్ది మందిలో గుహార్ ఒకరు. ఆ రికార్డును [[గ్రామఫోన్]] కంపెనీ ఆఫ్ ఇండియా వారు విడుదల చేశారు.<ref>[http://www.saregama.com/portal/pages/music.jsp About us] [[Sa Re Ga Ma]].</ref>
 
 
==తొలినాళ్ళ జీవితం==
26 జూన్ 1873న అజంగర్ లో అర్మేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించింది గుహార్.<ref>{{cite web|author=Savitha Gautam |url=http://www.thehindu.com/features/friday-review/music/article429071.ece |title=The Hindu : Arts / Music : Recording Gauhar Jaan |publisher=Beta.thehindu.com |date=13 May 2010 |accessdate=29 January 2012}}</ref> ఆమె తండ్రి విలియం రాబర్ట్ యోవార్డ్, డ్రై ఐసు ఫ్యాక్టరీలో ఇంజినీరుగా పనిచేసేవారు. 1872లో ఆమె తల్లి విక్టోరియా హెమ్మింగ్స్ ను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నాడు ఆయన. [[భారత దేశము|ఇండియా]]<nowiki/>లో పుట్టిన ఆమె తల్లి విక్టోరియా, [[సంగీతము|సంగీతం]]<nowiki/>లో, [[నాట్యము|నాట్యం]]<nowiki/>లో శిక్షణ పొందింది.
 
1879లో ఆమె తల్లిదండ్రులు విడిపోవడంతో గుహార్, ఆమె తల్లి కలసి [[బెనారస్]] వెళ్ళిపోయారు. ఖుర్షీద్ అనే [[ముస్లిం]] వ్యక్తిని ఆమె తల్లి పెళ్ళి చేసుకుంది. ఆ తరువాత విక్టోరియా ఇస్లాంలోకి మారిపోయి, తన పేరును మల్కా జాన్ గానూ, ఏంజెలినా పేరును గుహార్ జాన్ గానూ మార్చింది.<ref name="Tribune">[http://www.tribuneindia.com/2002/20020526/spectrum/main7.htm The importance of being Gauhar Jan] [[The Tribune (Chandigarh)|The Tribune]], 26 May 2002.</ref>
"https://te.wikipedia.org/wiki/గౌహార్_జాన్" నుండి వెలికితీశారు