ఇడియట్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గిరిబాబు నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
'''ఇడియట్ ''' [[పూరీ జగన్నాథ్]] దర్శకత్వంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[రక్షిత]], [[ప్రకాష్‌రాజ్‌]] ప్రధాన పాత్రల్లో నటించిన 2002 నాటి తెలుగు ప్రేమకథా చిత్రం. "ఓ చంటి గాడి ప్రేమకథ" అన్నది సినిమాకి ఉపశీర్షిక (ట్యాగ్ లైన్). సినిమా పోస్టర్లలోనూ, సినిమాలోని కొన్ని డైలాగుల్లోనూ ఇడియట్ అన్న పదానికి "ఐ డూ ఇష్క్ ఓన్లీ తుమ్ సే" (I Do Ishq Only Tumse) అన్న వాక్యంలోని మొదటి అక్షరాల కలయికగా చమత్కరించారు.
==కథ==
చంటి హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి కొడుకు. కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడూ సాహసాలు చేస్తుంటాడు. ఏదైనా సరే మొహాన్నే చెప్పేయడం ఇతని నైజం. ఒకానొక ప్రమాదంలో ఇతను ఆసుపత్రిలో చేరితో ఒక అమ్మాయి ఇతనికి రక్తదానం చేస్తుంది. ఆ అమ్మాయి మళ్లీ కాలేజీలో చూసి వెంటనే తను ప్రేమిస్తున్నానని చెబుతాడు. తర్వాత ఆ అమ్మాయి నగరంలోకి కొత్తగా వచ్చిన పోలీసు కమీషనరు కూతురని తెలుస్తుంది. అయినా సరే ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని పట్టుపడతాడు.
 
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
Line 30 ⟶ 32:
* సుచిత్రగా [[రక్షిత]]
* సుచిత్ర తండ్రి, అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ గా [[ప్రకాష్ రాజ్]]
* చంటి తండ్రి, హెడ్ కానిస్టేబుల్ అప్పలస్వామిగావెంకటస్వామి [[కోట శ్రీనివాసరావు]]
* చంటి తల్లిగా [[సంగీత (నటి)|సంగీత]]
* చంటి స్నేహితుడిగా [[శ్రీనివాస రెడ్డి]]
Line 39 ⟶ 41:
 
==సాంకేతికవర్గం==
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
==బయటి లంకెలు==
 
"https://te.wikipedia.org/wiki/ఇడియట్" నుండి వెలికితీశారు