మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు

91 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
[[దస్త్రం:మజ్జిగ .JPG|right|212x212px|thumb|మజ్జిగ]] [[పెరుగు]]లో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని [[పానీయం]] '''చల్ల''' లేదా '''మజ్జిగ''' (Butter milk). దీనిని [[వెన్న]]తోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.
==మజ్జిగ==
పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి.
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2317327" నుండి వెలికితీశారు