"రకుల్ ప్రీత్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
{{Infobox person|birth_date=10 అక్టోబర్ 1990|birth_place=[[ఢిల్లీ]], [[భారతదేశం]]|citizenship=భారతీయురాలు|education=బి. ఎస్సి (గణితశాస్త్రం)|image=Rakul Preet at Jack Daniels Rock Awards 2014.jpg|name=రకుల్ ప్రీత్ సింగ్|occupation=[[నటి]]|residence=[[హైదరాబాద్]]|years_active=2009 - ప్రస్తుతం}}
 
'''[[రకుల్ ప్రీత్ సింగ్]] ''' ( జననం : [[అక్టోబర్ 10]], [[1990]] అక్టోబర్1990) ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు]] చలన చిత్ర [[నటి]]. ఈవిడ [[బాలీవుడ్|హిందీ]], [[తమిళ సినిమా|తమిళం]] మరియు [[కన్నడ భాష|కన్నడ]] భాష సినిమాలలో నటించారు. రకుల్ ఒక [[పంజాబీ భాష|పంజాబీ]] [[కుటుంబం]] లో జన్మించారు. ప్రస్తుతం వీరు [[హైదరాబాదు|హైదరాబాద్]] లో నివసిస్తునారు.
 
== బాల్యం ==
==ఇతర వివరాలు==
*పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్
*పుట్టి పెరిగింది : ఢిల్లీలో[[ఢిల్లీ|ఢిల్]]లీలో
*చదువు : ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్
*తొలిగుర్తింపు : [[మిస్ ఇండియా]] పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.
11,235

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2317624" నుండి వెలికితీశారు