"యాదవ" కూర్పుల మధ్య తేడాలు

88 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{Original research}}
భారతదేశంలో[[భారతదేశం]]<nowiki/>లో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న జాతులు ఎన్నో ఉన్నవి <ref>Caste and Politics: Identity Over System, Dipankar Gupta</ref><ref>Comprehensive History and Culture of Andhra Pradesh p 15 M. L. K. Murty, Dravidian University - 2003 -"In addition to Scheduled Tribes, there are other social groups, like Golla, Kuruba, Kuruva and Kuruma, whose traditional economy is predominantly sheep/goat herding and cattle pastoralism."</ref>. అందులోని '''[[యాదవ]]''' (Yadava) అనేది భారతదేశానికి చెందిన ప్రాచీన జాతి. యాదవ తెగ వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధిపొందినది. ఆ కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. మహాభారత కావ్యం ప్రకారం వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చింది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుడు]]. వీరు సంస్కృత మహాభారత కావ్యం రచించబడిన కాలంలో క్షత్రియ మరియు [[వైశ్యులు|వైశ్య]] వర్ణమునకు చెందినవారుగా చెప్పబడింది. భారతీయ రిజర్వేషన్ సిస్టం ప్రకారం OBC వర్గాలకు చెందిన వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం మరియు పశు పోషణ.
 
==ఇతిహాసాల్లో ప్రస్తావన==
1,85,828

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2317759" నుండి వెలికితీశారు