1,95,734
దిద్దుబాట్లు
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి (వర్గం:కళారత్న పురస్కార గ్రహీతలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి)) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
'''[[యం.యం.శ్రీలేఖ]]''' [[తెలుగు సినిమా]] సంగీత దర్శకురాలు.<ref name=123telugu>{{cite web|title=Exclusive Interview: MM Srilekha – Keeravani’s father is my music mentor|url=http://www.123telugu.com/interviews/exclusive-interview-mm-srilekha-keeravanis-father-is-my-music-mentor.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=20 December 2016}}</ref> తన 12 వ ఏట 1994 లో [[దాసరి నారాయణరావు]] దర్శకత్వంలో వచ్చిన [[నాన్నగారు]] సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా [[సురేష్ ప్రొడక్షన్స్]] లో 13 చిత్రాలకి [[సంగీతం]] అందించారు.
== మూలాలు ==
|
దిద్దుబాట్లు