నీదీ నాదీ ఒకే కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''[[నీది నాది ఒకే కథ]] ''' 2018 మార్చి 23న విడుదల కానున్న [[తెలుగు సినిమా]].
==కథ==
నాలుగు సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం అందుకున్న రుద్రరాజు దేవీ ప్రసాద్‌(దేవీ ప్రసాద్‌) కుమారుడు రుద్రరాజు సాగర్‌ (శ్రీ విష్ణు). '''పండిత పుత్ర పరమ శుఠఃశుంఠః ''' అన్నట్టుగా చదువుల్లో చాలా వెనకబడి ఉంటాడు. డిగ్రీ అతి కష్టం మీద తన చెల్లెలితో కలిసి పరీక్షలు రాస్తాడు. చదువు అస్సలు ఎక్కదు. పరీక్షలంటే భయం. కానీ, తన తండ్రి ఆనందం కోసం ఏదైనా చేద్దామని తహతహలాడుతుంటాడు. అందుకోసం వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతూ, ఆ తరగతులకు వెళ్తూ తనని తాను మార్చుకుంటూ.. నాన్నకు నచ్చేట్లుగా బతకడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, ఆ ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. ఈ ప్రయత్నంలో సాగర్‌ ఏం తెలుసుకున్నాడు? జీవితానికి, జీవితంలో స్థిర పడటానికి తనిచ్చిన నిర్వచనం ఏంటి? అనేదే మిగిలిన కథ.<ref name="Needi Naadi Oke Katha Review ">{{cite web|url=https://www.chitramala.in/needi-naadi-oke-katha-review-261322.html|title=Needi Naadi Oke Katha Review|publisher=www.chitramala.in|date= 2018-03-22|accessdate=2018-03-23}}</ref>
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/నీదీ_నాదీ_ఒకే_కథ" నుండి వెలికితీశారు