నీదీ నాదీ ఒకే కథ: కూర్పుల మధ్య తేడాలు

చి Pranayraj1985, పేజీ నీది నాది ఒకే కథ ను నీదీ నాదీ ఒకే కథ కు దారిమార్పు లేకుండా తరలించారు: అసలు పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[నీది నాది ఒకే కథ]] ''' 2018 మార్చి 23న విడుదలైన [[తెలుగు సినిమా]].<ref name="రివ్యూ: నీది నాది ఒకే కథ">{{cite news|last1=ఎన్.టివి తెలుగు|title=రివ్యూ: నీది నాది ఒకే కథ|url=http://www.ntvtelugu.com/2018/03/23/needi-naadi-oke-katha-movie-review-and-rating/|accessdate=23 March 2018|date=23 March 2018}}</ref> [[వేణు ఊడుగుల]] దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో [[శ్రీవిష్ణు(నటుడు)|శ్రీవిష్ణు]], [[సత్నా టిటస్‌]] జంటగా నటించగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.
'''[[నీది నాది ఒకే కథ]] ''' 2018 మార్చి 23న విడుదలైన [[తెలుగు సినిమా]].
 
==కథ==
నాలుగు సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం అందుకున్న రుద్రరాజు దేవీ ప్రసాద్‌(దేవీ ప్రసాద్‌) కుమారుడు రుద్రరాజు సాగర్‌ (శ్రీ విష్ణు). '''పండిత పుత్ర పరమ శుంఠః ''' అన్నట్టుగా చదువుల్లో చాలా వెనకబడి ఉంటాడు. డిగ్రీ అతి కష్టం మీద తన చెల్లెలితో కలిసి పరీక్షలు రాస్తాడు. చదువు అస్సలు ఎక్కదు. పరీక్షలంటే భయం. కానీ, తన తండ్రి ఆనందం కోసం ఏదైనా చేద్దామని తహతహలాడుతుంటాడు. అందుకోసం వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతూ, ఆ తరగతులకు వెళ్తూ తనని తాను మార్చుకుంటూ.. నాన్నకు నచ్చేట్లుగా బతకడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, ఆ ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. ఈ ప్రయత్నంలో సాగర్‌ ఏం తెలుసుకున్నాడు? జీవితానికి, జీవితంలో స్థిర పడటానికి తనిచ్చిన నిర్వచనం ఏంటి? అనేదే మిగిలిన కథ.<ref name="Needi Naadi Oke Katha Review ">{{cite web|url=https://www.chitramala.in/needi-naadi-oke-katha-review-261322.html|title=Needi Naadi Oke Katha Review|publisher=www.chitramala.in|date= 2018-03-22|accessdate=2018-03-23}}</ref>
 
==తారాగణం==
* [[శ్రీవిష్ణు(నటుడు)|శ్రీవిష్ణు]]
* [[సత్నా టిటస్‌]]
* [[దేవి ప్రసాద్]]
 
==సాంకేతికవర్గం==
* రచన & దర్శకత్వం: [[వేణు ఊడుగుల]]
* సంగీతం: సురేష్‌ బొబ్బిలి
* ఛాయాగ్రహణం: రాజ్‌ తోట, పర్వీజ్‌ కె
* కూర్పు: బి.నాగేశ్వరరెడ్డి
* కళ: టి.ఎన్‌.ప్రసాద్‌
* నిర్మాత: ప్రశాంతి, కృష్ణ విజయ్‌
* కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు వూడుగుల
* బ్యానర్‌: ఆరాన్‌ మీడియా వర్క్స్‌, శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌
* సమర్పణ: నారా రోహిత్‌, అట్లూరి నారాయణ రావు
==ప్రచార చిత్రం==
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం '''నీది నాది ఒకే [[కథ]] ''' . సత్నా టిటస్‌(బిచ్చగాడు ఫేం)కథానాయిక. [[వేణు ఊడుగుల]] దర్శకత్వం వహిస్తున్నారు. 2018 మార్చి 16 శుక్రవారం ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదలైంది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ ఎంత చదివినా గుర్తుంచుకోని సగటు [[విద్యార్థి]]<nowiki/>గా సాగర్‌ అనే పాత్రలో శ్రీవిష్ణు కనిపించనున్నారు. 'ఒక రకంగా చెప్పాంటే మీలా అవ్వాలని ధార్మికగారూ అని కథానాయికను శ్రీవిష్ణు అడుగుతుంటే .. 'చూడు సాగర్‌.. నేనేదో గ్రేట్‌ కాదు కానీ, నీలాంటి వేస్ట్‌ ఫెలోస్‌ను మార్చడంలో నాకో తృప్తి ఉంటుందీ అంటూ ఆమె చెప్పడం నవ్వులు పూయిస్తోంది.
 
'నవ్వు రావడం, కోపం రావడం, బాధ కలగడం ఇవన్నీ బేసిక్‌ హ్యూమన్‌ ఎమోషన్స్‌ కదా ' అంటూ శ్రీవిష్ణు ప్రశ్నించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఒత్తిడిని తట్టుకుని సాగర్‌ చదువులో రాణించాడా? తన తండ్రికి నచ్చేలా మారాలన్న తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అన్నదే 'నీది నాది ఒకే కథ '. ఈ సినిమాకు సురేష్‌ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆరాన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్‌ సినిమాను నిర్మిస్తున్నారు.<ref name="‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్‌ చూశారా! ">{{cite web|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=new-movies&no=996|title=‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్‌ చూశారా!|publisher=[[ఈనాడు]]|date= 2018-03-16|accessdate=2018-03-16}}</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/నీదీ_నాదీ_ఒకే_కథ" నుండి వెలికితీశారు