ఎమ్‌ఎల్‌ఏ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
| gross =
}}
'''ఎమ్‌ఎల్‌ఏ ''' 2018 మార్చి 23 శుక్రవారం విడుదలైన తెలుగు సినిమా.
==కథ==
కల్యాణ్‌(కల్యాణ్‌రామ్‌) ఓ సందర్భంలో ఇందు(కాజల్‌)ను చూస్తాడు. ఆమెను చూసిన వెంటనే ప్రేమిస్తాడు. కానీ ఇందు.. కల్యాణ్‌ నుంచి తప్పించుకుని తిరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇందు ఓ సమస్యలో ఇరుక్కుంటుంది. ఆ సమస్య నుంచి తన తెలివితేటలతో బయటపడేస్తాడు కల్యాణ్‌. ఈ తరుణంలో ఇందుకి కల్యాణ్‌పై ప్రేమ పెరుగుతుంది. ఇందు నాన్న జయప్రకాశ్‌రెడ్డి ఎమ్మెల్యేని అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గాడప్ప(రవి కిషన్‌)బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. దాంతో ఇందును గాడప్పకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో కల్యాణ్‌ వచ్చి ఇందుని ప్రేమిస్తున్నానంటాడు. అది విని '''నువ్వు కూడా ఎమ్మెల్యే అవ్వు ''' అని కల్యాణ్‌తో చెప్తాడు జయప్రకాశ్‌. దాంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎమ్మెల్యే అవుతానని చెప్పి కల్యాణ్‌.. గాడప్పతో సవాల్ చేస్తాడు. మరి ఆ సవాల్ ను కళ్యాణ్ ఎలా నెగ్గాడు? ఇందుని పెళ్లి చేసుకున్నాడా? అన్న విషయాలు మిగిలిన కథ.
"https://te.wikipedia.org/wiki/ఎమ్‌ఎల్‌ఏ" నుండి వెలికితీశారు