సరైనోడు: కూర్పుల మధ్య తేడాలు

488 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
==వసూళ్ళు==
ఈ సినిమా మూడు వారాల్లోనే 101 కోట్లు వసూలు చేసింది . మొత్తంగా 127 కోట్ల వసూలు చేసింది.
==మరిన్ని==
==రికార్డ్==
ఈ సినిమాను హిందీలోకి డ‌బ్ చేసి యూట్యూబ్‌లో పెట్టారు. సినిమా మొత్తం డ‌బ్ చేసినా, టైటిల్‌ను మాత్రం `స‌రైనోడు`గానే ఉంచేశారు. తెలుగు టైటిల్‌తోనే హిందీ సినిమాను విడుద‌ల చేశారు. అదే విధంగా యూట్యూబ్‌లో అత్య‌ధిక మంది వీక్షించిన భార‌తీయ సినిమాగా `స‌రైనోడు` నిలిచింది. ఈ సినిమాను రమారమి 14.6 కోట్ల‌ మంది వీక్షించారు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌రే భార‌తీయ సినిమాకు ఇంత స్థాయిలో వ్యూస్ రాలేదు.
 
==బయటి లింకులు==
11,238

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2318718" నుండి వెలికితీశారు