"శిఖామణి" కూర్పుల మధ్య తేడాలు

1,434 bytes added ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
|signature =
}}
'''శిఖామణి''' (కర్రి సంజీవరావు) ప్రముఖ కవి, రచయిత. <ref>పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం</ref>గా కవితాలోకంలో ప్రసిద్ధుడైన '''కర్రి సంజీవరావు'''. [[కేంద్ర సాహిత్య అకాడమీ]] తెలుగు సలహాదారుడిగా నియమించబడ్డారు.<ref name="ఐదుగురికి కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం">{{cite news|last1=ఆంథ్రజ్యోతి|first1=తెలంగాణ ముఖ్యాంశాలు|title=ఐదుగురికి కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం|url=http://www.andhrajyothy.com/artical?SID=554385|accessdate=24 March 2018|date=24 March 2018}}</ref>
 
== జననం ==
ఈయన [[కాకినాడ]] సమీపంలోని [[యానాం]]లో [[1957]], [[అక్టోబర్ 30]]న జన్మించాడు.
ఈయన [[కాకినాడ]] సమీపంలోని [[యానాం]]లో [[1957]], [[అక్టోబర్ 30]]న జన్మించాడు. [[యానాం]], [[విశాఖపట్నం]] లలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్నంలోని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం [[హైదరాబాద్]] లోని [[తెలుగు విశ్వవిద్యాలయం]]లో అధ్యాపకుడిగా ఉన్నాడు. మొదట 'లావణ్య' కలంపేరుతో రచనలు చేసినా ఆ తరువాత బాల్యంలో తనను ఆదుకుని పెంచి పోషించిన శిఖామణి అనే సహృదయునికి కృతజ్ఞతగా ఆయన పేరునే కలంపేరుగా స్వీకరించాడు. ఇతని కవిత్వం [[హిందీ]], [[ఇంగ్లీషు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాళ]] భాషల్లోకి తర్జుమా అయ్యింది.
 
==రచనలు==
== విద్యాభ్యాసం - ఉద్యోగం ==

== రచనా ప్రస్థానం ==
మొదట 'లావణ్య' కలంపేరుతో రచనలు చేసినా ఆ తరువాత బాల్యంలో తనను ఆదుకుని పెంచి పోషించిన శిఖామణి అనే సహృదయునికి కృతజ్ఞతగా ఆయన పేరునే కలంపేరుగా స్వీకరించాడు. ఇతని కవిత్వం [[హిందీ]], [[ఇంగ్లీషు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాళ]] భాషల్లోకి తర్జుమా అయ్యింది.
 
=== రచనలు ===
# మువ్వలచేతికర్ర
# చిలక్కొయ్య
# రీజెన్సీ -కళావాణి- యానాం వారి పురస్కారం- 1997
# 2015 ఉగాది పురస్కారం <ref>[http://www.telugutimes.net/detailsnews/?id=2740 ఉగాది పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Published On:20-03-2015]</ref>
 
== పదవులు - గుర్తింపులు ==
# కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారులు<ref name="ఐదుగురికి కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం">{{cite news|last1=ఆంథ్రజ్యోతి|first1=తెలంగాణ ముఖ్యాంశాలు|title=ఐదుగురికి కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం|url=http://www.andhrajyothy.com/artical?SID=554385|accessdate=24 March 2018|date=24 March 2018}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2318736" నుండి వెలికితీశారు