సరైనోడు: కూర్పుల మధ్య తేడాలు

54 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
'''సరైనోడు''' [[2016]]లో విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగ]]ు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని [[బోయపాటి శ్రీను|బోయపాటి శ్రీన]]ు అందించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటీంచాడు. ఈ సినిమాకి [[తమన్|తమన్ యస్]] సంగీతాన్ని సమకూర్చాడు. [[రకుల్ ప్రీత్ సింగ్]], కేథరిన్‌ త్రెసా ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని [[అల్లు అరవింద్]] గారి [[గీతా ఆర్ట్స్]] బ్యానర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు.
==కథ==
గన (అల్లు అర్జున్) ఎక్స్ మిలిట్రీ. బోర్డర్ లో కన్నా సమాజంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయని మిలిట్రీ వదిలేసి వచ్చిన గన, [[హైదరాబాద్]] లో తన కుటుంబంతో ఉంటూ, అన్యాయాలను, అక్రమాలను ఎదిరించటమే పనిగా పెట్టుకుంటాడు. గన మీద ప్రేమతో పిల్లలు కూడా వద్దనుకున్న బాబాయ్ (శ్రీకాంత్) ఎప్పుడూ అతనితోనే ఉంటాడు. గనహర్షితా ఓకరెడ్డి రోజు(కేథరీన్) తనుముఖ్యమంత్రి నివాసించేకూతురు. తండ్రి ఏరియాహత్య ఎమ్మెల్యేఅనంతరం హర్షితాఎమ్మెల్యేగా రెడ్డి(క్యాధరిన్ఎన్నికవుతుంది. ధ్రిసా)నితనను చూసి ప్రేమలో పడతాడు. మొదట ఆమె ఒప్పుకోకపోయినా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలా ఎమ్మెల్యే హర్షితా రెడ్డి(క్యాధరిన్ ధ్రిసా) ని ఒప్పించి తన ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్తున్న సమయంలో అతన్ని వెతుక్కుంటూ మహాలక్ష్మి (రకుల్ ప్రీతి సింగ్) వస్తుంది. వచ్చి తనను కాపాడమంటుంది. మహాలక్ష్మి పెద్ద ప్రమాదంలో ఉంటుంది. మహాలక్ష్మి ఓ పల్లెటూరికి చెందిన యువతి. ధనుష్(ఆది పినిశెట్టి) తండ్రిని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతూ చెడు పనులకు కేరాఫ్ అడ్రస్గా ఉంటాడు. అసలు మహాలక్ష్మికి, ధనుష్కి ఉన్న సంబంధం ఏమిటి? ధనుష్ మహాలక్ష్మిని ఎందుకు తరుముతుంటాడు? మహాలక్ష్మి గణకి ముందే తెలుసా? ఆమెను కాపాడే దశలో ధనుష్తో వైరానికి దిగిన గన ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు??. అప్పుడు గన ఏం చేసాడు? ఆమెను కాపాడాడా?. వైరం ధనుష్ తో వైరం పెట్టుకున్నాడా? మరి ఎమ్మల్యేతో లవ్ స్టోరీ ఏమైంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.
 
==నటీనటులు==
11,238

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2318818" నుండి వెలికితీశారు