వావిలి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
</ref>
|}}
'''[[వావిలి]]''' ([[సంస్కృతం]]: సింధువార; [[ఆంగ్లం]]: '''Five-leaved chaste tree'''; [[హిందీ]]: '''Nirgundi''') ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం ''విటెక్స్ నెగుండొ'' (Vitex negundo). దీని ఆకులను [[వినాయక వ్రత కల్ప విధానము]] లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు. [[వినాయక చవితి]] రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదునాలుగవది. ఇది [[తెలుపు]], [[నలుపు]] అని రెండు రకాల్లో లభిస్తుంది.
 
==వ్యాప్తి==
"https://te.wikipedia.org/wiki/వావిలి" నుండి వెలికితీశారు