అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు థ్రిల్లర్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
వికీకరణ చేస్తున్నాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
art = [[తోట తరణి]]
}}
'''అన్వేషణ''' సినిమా [[వంశీ]] దర్శకత్వంలో కార్తీక్, [[భానుప్రియ]], [[శరత్ బాబు]] ప్రధాన పాత్రధారులుగా 1985లో విడుదలయిన తెలుగు చలనచిత్రం. మిస్టరీ జాన్రాకు చెందిన చలన చిత్రం ఇదిచలనచిత్రం.
==కథ==
మద్రాసు సంగీత కళాశాలలో చదువుకున్న హేమ ([[భానుప్రియ]]) ఫారెస్ట్ కంట్రాక్టర్ రావుగారి ([[కైకాల సత్యనారాయణ]]) ఆహ్వానం మేరకు ఆయన ఉంటున్న ఆటవీ ప్రాంతానికి వస్తుంది. సంగీత ప్రియుడైన రావుకు పక్షుల కిలకిలారావాల నుంచే సంగీతం పుట్టిందని, వివిధ రాగాలకు రకరకాల పక్షుల కూతలకు దగ్గర సంబంధం ఉందని నిరూపించే పరిశోధనని పుస్తకంగా వేయాలని ఆశయం. స్వయంగా ఆ విషయాన్ని పరిశోధన చేయాలని ప్రయత్నించినా వయసు మీదపడడంతో వచ్చిన మతిమరుపు ఆ పనిచేయనివ్వదు.<br />
పంక్తి 21:
=== అభివృద్ధి ===
సినిమా స్క్రిప్ట్ రాసేందుకు [[అరకు లోయ]]లోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ తీసుకుని దర్శకుడు, నిర్మాతలు అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. వంశీ అక్కడ ఆ వాతావరణంలో స్క్రిప్ట్ మొత్తం రెండు వారాల్లో పూర్తిచేసేశారు.<ref name="వంశీ ఇళయరాజా ఫన్ డే" />
=='అన్వేషణసస్పెన్స్ 'అంటే పైవంశీకి వంశీపసలపూడిలో ఆసక్తికరమైనడిటెక్టివ్ ఫేస్నవలలు బుక్చదివే పోస్ట్రోజుల్నుంచీ చాలా ఇష్టం.<ref name="'అన్వేషణ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్">{{cite web|url=http://telugu.greatandhra.com/movies/movie-news/director-vamsi-fb-post-about-anveshana-movie--72842.html|title='అన్వేషణ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్|publisher=greatandhra.com|date= 2016-7-15|accessdate=2016-7-15}}</ref>==
‘అన్వేషణ’ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒకానొక క్లాసిక్. సస్పెన్స్ జోనర్ సినిమాలో ఆల్ టైమ్ హిట్ అనదగ్గ సినిమా. దర్శకుడు వంశీ అపూర్వ సృష్టి. ఈ తరం ప్రేక్షకులు కూడా యూట్యూబ్ ద్వారానో, టీవీల్లో ప్రసారం అయినప్పుడో.. ఆస్వాధిస్తూనే ఉంటారు. ప్రేక్షకులకే కాదు..సినీ క్రియేటర్లకు కూడా అన్వేషణ స్ఫూర్తి ఎంతో ఉంది. ఈ సినిమా స్ఫూర్తితో ఆ తర్వాత ఎన్నో థ్రిల్లర్లు రూపొందాయి. అయితే ఏవీ ఈ స్థాయిలో వందో వంతుకు కూడా చేరుకోలేకపోయాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఈ సినిమాకు పెద్ద ఫ్యాన్. ఈ సినిమాను లెక్కకు మించినన్ని సార్లు చూశానని చెప్పే వర్మ స్వయంగా నిర్మాతగా మారి వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా రూపొందించారు. ఈ క్లాసిక్ గురించి చెప్పుకొంటే ఇలాంటి ముచ్చట్లు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలో కొన్నింటిని తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా అందించారు వంశీ. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
 
ఆయనలాగన్నాకా,దర్శకుడు భళేరామ్ హుషారొచ్చిందిగోపాల్ నాకు..వర్మ అయితే ఈ సినిమాకు అభిమాని. మొన్నేగదాఈ సినిమాను చాలా సార్లు చూశానని చెప్పే వర్మ స్వయంగా నిర్మాతగా మారి వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా రూపొందించారు. సితార తీసేనుసినిమా తర్వాత వంశీని కలిసిన కామినేని ప్రసాద్ వంశీతో ఏదో తన కిష్టం వచ్చిన సినిమా తీయమనీ కథ నాలుగు లైన్లలో చెబితే చాలని అన్నాడు. ఈసారివంశీ నాకిష్టమైనతనకిష్టమైన సస్పెన్స్ ఫిల్మ్సినిమా చేద్దామనుకున్నాను,చేద్దామనుకున్నాడు. రెండు రోజుల తర్వాత ......అంతకు ముందెప్పుడో చూసిన కన్నడం సినిమా ‘’అపరిచితులు’’''అపరిచితులు'' గుర్తుకొచ్చింది. దాంట్లో మొత్తం కథ అడివిలో జరుగుతుంది. నేనువంశీ కూడా అడివిఅడవి బ్యాక్ డ్రాప్ లో కథ చేద్దామని ఆలోచించడం మొదలుపెట్టాను కానీ,మొదలుపెట్టాడు. తెలుగులో సస్పెన్స్ తరహా స్క్రిప్ట్లు రాసే రచయితలు లేరు, డైరెక్టర్లే రాసుకోవాలి. అప్పటికీ కొందరు రైటర్స్ ని ట్రై చేశానుచేశాడు. రాశారు. కొందరు సగంలో వెళ్ళిపోయారు. నేనుకానీ వంశీ అనుకుంటున్నట్టు రావడం లేదు కథ.
సస్పెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అది ఇప్పట్నుంచి కాదు.నా చిన్నప్పట్నుంచి. మా పసలపూడిలో కర్రోరి సుందరయ్య కిళ్ళికొట్లో డిటెక్టివ్ నవలలు అద్దెకి తెచ్చుకుని తెగచదివే రోజుల్నుంచీ.
 
దాంతో, నేనే మొదలెట్టాను చివరికి. ఐతే,వంశీనే కథ మనసులోపలుందిగానీ,రాయడం నోటితో చెప్పలేనుమొదలెట్టాడు. అప్పుడేనెలాఖర్నుంచి కాదుచిత్రీకరణ మొదలుపెడదామన్నారు. ఇప్పుడు కూడా అంతే, కథ చెప్పిరాయడం ఒప్పించడంపూర్తి నాకు రాదుకాలేదు. మరి,కానీ నిర్మాతగారికెలాకథగా చెప్పాలి.నిర్మాతకు ఒకవినిపించడం నవలలాగావంశీకి రాసిద్దమంటేఅంతగా చాలాఇష్టం టైం పడ్తుందిలేదు. నెలాఖర్నుంచి షూట్ అంటున్నారు. ఎలాగా? అంతలో ఇందిరాగాంధీ చనిపోవడం, భీభత్సమైన తుఫాను రావడం జరిగాయి. దాంతో కొన్నాళ్ళు షూటింగులన్నీ స్థoభించి పోయాయి. ఆ టైములో రాత్రి పగలు కష్టపడి ఆ సిన్మాకథని నవలలాగ రాశాను. చదివిన నిర్మాతా, అయనపార్టనర్లు బానే ఉందన్నారు.
సితార సినిమా తర్వాత నన్నుఅప్రోచ్ అయిన కామినేని ప్రసాద్ గారు, నాతో సిన్మా తియ్యడానికి అడ్వాన్స్ ఇచ్చి ఫలానా రకం కథతో సినిమా తీద్దాం అనకండా ‘’మీ ఇష్టమొచ్చిన కథతో తియ్యండి సినీమా, ఐతే, ఆ కథేంటో నాలుగు ముక్కల్లో నాక్కొంచెం చెప్పండి చాలు.’’ అన్నారు.
 
ఆయనలాగన్నాకా, భళే హుషారొచ్చింది నాకు... మొన్నేగదా సితార తీసేను ఈసారి నాకిష్టమైన సస్పెన్స్ ఫిల్మ్ చేద్దామనుకున్నాను, రెండు రోజుల తర్వాత ......అంతకు ముందెప్పుడో చూసిన కన్నడం సినిమా ‘’అపరిచితులు’’ గుర్తుకొచ్చింది. దాంట్లో మొత్తం కథ అడివిలో జరుగుతుంది. నేను కూడా అడివి బ్యాక్ డ్రాప్ లో కథ చేద్దామని ఆలోచించడం మొదలుపెట్టాను కానీ, తెలుగులో సస్పెన్స్ తరహా స్క్రిప్ట్లు రాసే రచయితలు లేరు, డైరెక్టర్లే రాసుకోవాలి. అప్పటికీ కొందరు రైటర్స్ ని ట్రై చేశాను. రాశారు. కొందరు సగంలో వెళ్ళిపోయారు. నేను అనుకుంటున్నట్టు రావడం లేదు కథ.
 
దాంతో, నేనే మొదలెట్టాను చివరికి. ఐతే, కథ మనసులోపలుందిగానీ, నోటితో చెప్పలేను. అప్పుడే కాదు. ఇప్పుడు కూడా అంతే, కథ చెప్పి ఒప్పించడం నాకు రాదు. మరి, నిర్మాతగారికెలా చెప్పాలి. ఒక నవలలాగా రాసిద్దమంటే చాలా టైం పడ్తుంది. నెలాఖర్నుంచి షూట్ అంటున్నారు. ఎలాగా? అంతలో ఇందిరాగాంధీ చనిపోవడం, భీభత్సమైన తుఫాను రావడం జరిగాయి. దాంతో కొన్నాళ్ళు షూటింగులన్నీ స్థoభించి పోయాయి. ఆ టైములో రాత్రి పగలు కష్టపడి ఆ సిన్మాకథని నవలలాగ రాశాను. చదివిన నిర్మాతా, అయనపార్టనర్లు బానే ఉందన్నారు.
 
ఫ్లో చాలా బాగుండడం వల్ల, ఇంక సినిమా స్క్రిప్ట్ అంటూ ప్రత్యేకంగా రాయకండా, ఆ నవలలో చాప్టర్లే సీన్లుగా విడదీసి షూట్ చేద్దామన్న నిర్ణయానికొచ్చాను.
Line 67 ⟶ 62:
 
అదివిన్న నేను ‘నా మీదున్న వాత్సల్యంతో అలాగంటున్నారు .నేనేమీ ఇంగ్లీష్ సిన్మాలా తియ్యలేదు . కానీ. ఆయనిచ్చిన మ్యూజిక్ వల్ల అలాంటి కలరొచ్చిందేమో’ అనుకున్నాను.
 
ఈ సిన్మాని మెచ్చుకున్న చాలా మంది అన్నవి అన్నట్టు రాస్తే, స్వడబ్బాలా ఉంటుంది గాబట్టి ఆ సైడెళ్ళను.
 
ఐతే ...ఆ సిన్మాకెన్ని జ్ఞాపకాలో...అన్నీపారిజాతాల్లాగ రాలి పోయిన జ్ఞాపకాలు .వాడిపోని జ్ఞాపకాలు.
 
నిజమే వర్తమాన మెప్పుడూ బాగోదు.అది, జ్ఞాపకమైనప్పుడే బాగుంటుంది.ఆ జ్ఞాపకంలో పిసరంత వేదన కలిస్తే చారుకేశి రాగంలా హృదయాన్ని తడి చేస్తా మరీ బాగుంటుంది.. ఆ అన్వేషణకెన్ని జ్ఞాపకాలు. అన్నీ, లేతాకు పచ్చని కాదు,ముదురాకు పచ్చని జ్ఞాపకాలు.
 
==నటీనటులు==
Line 92 ⟶ 81:
* పాటల సాహిత్యం: వేటూరి సుందరరామ్మూర్తి
* నేపథ్య గానం : ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రమణ్యం
 
== సంగీతం ==
అన్వేషణ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వాన్ని ఇళయరాజాదర్శకత్వం వహించారువహించాడు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకి వంటి గాయకులు పాటలను ఆలపించారు.
 
=== నిర్మాణం ===
అన్వేషణ సినిమా పాటల మ్యూజిక్ సిటింగ్స్ [[మదురై]]లో జరిగాయి. అన్వేషణ స్క్రిప్ట్‌ని వంశీ అంతకుముందు కొన్ని రోజుల క్రితం [[అరకు]]లో రాసుకున్నారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో రెండు వారాల పాటు రాసుకున్న స్క్రిప్ట్ కాగితాలను పచ్చరంగు ఫైల్‌లో ఫైల్ చేసుకుని మదురై చేరుకున్నారు. అక్కడ ఇళయరాజాతో సిటింగ్‌లో కూర్చున్నాకా స్క్రిప్ట్ ఉన్న ఫైల్ అరకు గెస్ట్ హౌసులో వదిలి అదేరంగులో ఉన్న గెస్ట్ హౌస్ వారి ప్రోగ్రాం ఫైల్ తీసుకువచ్చినట్టు వంశీ గుర్తించారు. ఇళయరాజా డేట్స్ చాలా విలువైనవి కావడంతో చేతిలో స్క్రిప్టు లేకుండా, టెన్షన్ వల్ల వచ్చిన గజిబిజితో ఉన్న స్థితిలోనే వెళ్ళి ఇళయరాజా ముందు కూర్చుని ఏదేదో చెప్పానని వంశీ గుర్తుచేసుకున్నారు. అయినా ఇళయరాజా సినిమాకు చిరకాలం నిలిచిపోయే గొప్ప ట్యూన్లను అందించారు.<ref name="వంశీ ఇళయరాజా ఫన్ డే">{{cite journal|last1=వంశీ|title=వంశీ ఇళయరాజా|journal=సాక్షి ఫన్‌డే|date=1 march 2015|url=http://www.sakshi.com/news/funday/vamsi-ilayaraja-217391|accessdate=4 March 2015}}</ref>
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు