అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 22:
=== అభివృద్ధి ===
సినిమా స్క్రిప్ట్ రాసేందుకు [[అరకు లోయ]]లోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ తీసుకుని దర్శకుడు, నిర్మాతలు అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. వంశీ అక్కడ ఆ వాతావరణంలో స్క్రిప్ట్ మొత్తం రెండు వారాల్లో పూర్తిచేసేశారు.<ref name="వంశీ ఇళయరాజా ఫన్ డే" />
సస్పెన్స్ అంటే వంశీకి పసలపూడిలో డిటెక్టివ్ నవలలు చదివే రోజుల్నుంచీ చాలా ఇష్టం.<ref name="'అన్వేషణ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్">{{cite web|url=http://telugu.greatandhra.com/movies/movie-news/director-vamsi-fb-post-about-anveshana-movie--72842.html|title='అన్వేషణ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్|publisher=greatandhra.com|date= 2016-7-15 July 2016|accessdate=2016-7-15 July 2016}}</ref>
 
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఈ సినిమాకు అభిమాని. ఈ సినిమాను చాలా సార్లు చూశానని చెప్పే వర్మ స్వయంగా నిర్మాతగా మారి వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా రూపొందించారు. సితార సినిమా తర్వాత వంశీని కలిసిన కామినేని ప్రసాద్ వంశీతో ఏదో తన కిష్టం వచ్చిన సినిమా తీయమనీ కథ నాలుగు లైన్లలో చెబితే చాలని అన్నాడు. వంశీ తనకిష్టమైన సస్పెన్స్ సినిమా చేద్దామనుకున్నాడు. రెండు రోజుల తర్వాత అంతకు ముందెప్పుడో చూసిన కన్నడం సినిమా ''అపరిచితులు'' గుర్తుకొచ్చింది. దాంట్లో మొత్తం కథ అడివిలో జరుగుతుంది. వంశీ కూడా అడవి బ్యాక్ డ్రాప్ లో కథ చేద్దామని ఆలోచించడం మొదలుపెట్టాడు. తెలుగులో సస్పెన్స్ తరహా స్క్రిప్ట్లు రాసే రచయితలు లేరు, డైరెక్టర్లే రాసుకోవాలి. అప్పటికీ కొందరు రైటర్స్ ని ట్రై చేశాడు. రాశారు. కొందరు సగంలో వెళ్ళిపోయారు. కానీ వంశీ అనుకుంటున్నట్టు రావడం లేదు కథ.
పంక్తి 30:
ఆ నవలలో అధ్యాయాలే సీన్లుగా విడదీసి షూట్ చేద్దామన్న నిర్ణయానికొచ్చాడు. తిరుపతి దగ్గర తలకోన ఫారెస్ట్ లో ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారు సెట్ వేశారు. నెరబయలు అనే ఆ అడివిలో ఉన్న ఒక గ్రామంలో యూనిట్ స్టే.
 
కెమెరామాన్ ఎం. వి. రఘు గారి అసిస్టెంట్లు ముగ్గురూ ఎప్పుడూ వంశీతోనే ఉండేవాళ్ళు. లోకి అనే అసిస్టెంట్ కెమెరామేన్ రాత్రయితే అందరితోనూ గొడవలు పడి,సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోయి ,తెల్లవారు ఝామునే వెనక్కోచ్చేసేవాడు ఆడో పెద్ద కామెడి మాకు .షూటింగ్ కోసం రకరకాల పక్షుల్ని చెన్నై నుంచి తీసుకొస్తే వాటిలో కొన్నింటిని ఒండుకు తినేసేవాళ్ళు సెట్ బాయ్స్ .కుందేళ్ళ విషయం చెప్పక్కర్లేదు.ఒక పక్కనించి వాళ్ళని తిడతా ,చిరాకు పడతా.......
 
అన్వేషణ సినిమా పాటల మ్యూజిక్ సిటింగ్స్ [[మదురై]]లో జరిగాయి. అన్వేషణ స్క్రిప్ట్‌ని వంశీ అంతకుముందు కొన్ని రోజుల క్రితం [[అరకు]]లో రాసుకున్నారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో రెండు వారాల పాటు రాసుకున్న స్క్రిప్ట్ కాగితాలను పచ్చరంగు ఫైల్‌లో ఫైల్ చేసుకుని మదురై చేరుకున్నారు. అక్కడ ఇళయరాజాతో సిటింగ్‌లో కూర్చున్నాకా స్క్రిప్ట్ ఉన్న ఫైల్ అరకు గెస్ట్ హౌసులో వదిలి అదేరంగులో ఉన్న గెస్ట్ హౌస్ వారి ప్రోగ్రాం ఫైల్ తీసుకువచ్చినట్టు వంశీ గుర్తించారు. ఇళయరాజా డేట్స్ చాలా విలువైనవి కావడంతో చేతిలో స్క్రిప్టు లేకుండా, టెన్షన్ వల్ల వచ్చిన గజిబిజితో ఉన్న స్థితిలోనే వెళ్ళి ఇళయరాజా ముందు కూర్చుని ఏదేదో చెప్పానని వంశీ గుర్తుచేసుకున్నారు. అయినా ఇళయరాజా సినిమాకు చిరకాలం నిలిచిపోయే గొప్ప ట్యూన్లను అందించారు.<ref name="వంశీ ఇళయరాజా ఫన్ డే">{{cite journal|last1=వంశీ|title=వంశీ ఇళయరాజా|journal=సాక్షి ఫన్‌డే|date=1 marchMarch 2015|url=http://www.sakshi.com/news/funday/vamsi-ilayaraja-217391|accessdate=4 March 2015}}</ref>
ఆడతా, పాడతా షూట్ కి బయలుదేరే మేo, ఏ చప్పుడూ లేని ఆ అడవుల్లో అద్భుతమైన నిశ్శబ్దాన్ని రుచి చూశాం.ఆ నిశ్శబ్దంలో సంగీతం విన్నాం.ఒకోప్పుడప్పుడు ఇళయరాజా అద్భుతాల్ని విన్నాం .నాకు అంత గొప్ప పాటలిచ్చారు మా గురువు .పగలే చీకటిగా ఉండే ఆ అడవుల్లో షూటింగ్ ఒకరోజు కాదు ,రెండు రోజులు కాదు ,నెలరోజుల పైన ఎన్నో రోజులు ,ఎన్నో రాత్రులు,పగళ్ళు...
 
ఈ సినిమాకి నేపథ్య సంగీతం సమకూర్చడానికి ఇళయరాజాకి ఏడు రోజులు పైన పట్టింది. మాటలు తక్కువ, నిశ్శబ్దం ఎక్కువ. అంతా అయ్యేక సినిమాకి పేరు పెట్టాడు అన్వేషణ అని.
పంక్తి 58:
అన్వేషణ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకి వంటి గాయకులు పాటలను ఆలపించారు.
 
=== నిర్మాణం ===
అన్వేషణ సినిమా పాటల మ్యూజిక్ సిటింగ్స్ [[మదురై]]లో జరిగాయి. అన్వేషణ స్క్రిప్ట్‌ని వంశీ అంతకుముందు కొన్ని రోజుల క్రితం [[అరకు]]లో రాసుకున్నారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో రెండు వారాల పాటు రాసుకున్న స్క్రిప్ట్ కాగితాలను పచ్చరంగు ఫైల్‌లో ఫైల్ చేసుకుని మదురై చేరుకున్నారు. అక్కడ ఇళయరాజాతో సిటింగ్‌లో కూర్చున్నాకా స్క్రిప్ట్ ఉన్న ఫైల్ అరకు గెస్ట్ హౌసులో వదిలి అదేరంగులో ఉన్న గెస్ట్ హౌస్ వారి ప్రోగ్రాం ఫైల్ తీసుకువచ్చినట్టు వంశీ గుర్తించారు. ఇళయరాజా డేట్స్ చాలా విలువైనవి కావడంతో చేతిలో స్క్రిప్టు లేకుండా, టెన్షన్ వల్ల వచ్చిన గజిబిజితో ఉన్న స్థితిలోనే వెళ్ళి ఇళయరాజా ముందు కూర్చుని ఏదేదో చెప్పానని వంశీ గుర్తుచేసుకున్నారు. అయినా ఇళయరాజా సినిమాకు చిరకాలం నిలిచిపోయే గొప్ప ట్యూన్లను అందించారు.<ref name="వంశీ ఇళయరాజా ఫన్ డే">{{cite journal|last1=వంశీ|title=వంశీ ఇళయరాజా|journal=సాక్షి ఫన్‌డే|date=1 march 2015|url=http://www.sakshi.com/news/funday/vamsi-ilayaraja-217391|accessdate=4 March 2015}}</ref>
=== పాటల జాబితా ===
* కీరవాణి, చిలకలా, పలకవా, పాడలేవా (పాడిన వారు - యస్.పి.బాలు, యస్.జానకి)
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు