వికారాబాద్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి అక్షర దోషాలు సవరించాను
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Rangareddy mandals outline19.png|state_name=తెలంగాణ|mandal_hq=వికారాబాద్|villages=25|area_total=|population_total=85410|population_male=42769|population_female=42641|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.60|literacy_male=74.59|literacy_female=52.47}}
'''వికారాబాద్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వికారాబాదు జిల్లా]]కు చెందిన ఒక మండలము, పట్టణము మరియు జిల్లా కేంద్రము.

[[హైదరాబాదు]] నుంచి [[తాండూర్]] వెళ్ళు రోడ్డు మరియు రైలుమార్గములో ఈ పట్టణం ఉంది. హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కిలోమీటర్ల దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి [[కర్ణాటక]]లోని [[వాడి]] మార్గములో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా [[మహారాష్ట్ర]]లోని [[పర్భని]]కి రైలుమార్గం ఉంది.
 
==భౌగోళిక సరిహద్దులు==
సముద్రమట్టానికి 633 మీ.ఎత్తు Time zone:IST (UTC+5:30)<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Vikarabad/Vikarabad|url=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Vikarabad/Vikarabad|accessdate=8 July 2016}}</ref>
సముద్రమట్టానికి 633 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
 
వికరాబాదువికారాబాద్ మండలం పశ్చిమ రంగారెడ్డి జిల్లా మధ్యభాగంలో 7 మండలాలను సరిహద్దులుగా కలిగి ఉంది. తూర్పున [[చేవెళ్ళ]] మండలం, ఈశాన్యాన నవాబ్‌పేట మండలం, ఆగ్నేయాన పూడూర్ మండలం, దక్షిణాన పరిగి మండలం, పశ్చిమాన ధరూర్ మండలం, వాయువ్యాన బంట్వారం మండలం, ఉత్తరాన మోమిన్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
 
==రవాణా సౌకర్యాలు==
Line 26 ⟶ 27:
 
==పట్టణంలోని కాలనీలు==
*'''రామయ్యగూడ''': ఇది వికారాబాద్ పట్టణంలోని ఒక కాలని. ఇక్కడి ప్రజలంతా చిల్లర వ్యాపారాలు చేసుకంటూచేసుకుంటూ జీవితాలు వెళ్ళదీసుకుంటారు.
*'''ఎన్నెపల్లి''': ఒకప్పుడు ప్రత్యేక గ్రామంగా ఉన్న ఎన్నెపల్లి ఇప్పుడు పూర్తిగా వికారాబాద్ పట్టణంలో కలసిందికలిసింది. వికాబాదులోవికారాబాదులో ముఖ్యమైన కాలనీలలో ఒకటి.
*'''వేంకటేశ్వర కాలని''' : ఇది వికారాబాద్ పట్టణంలోని ఒక కాలనీ. ఇక్కడి ప్రజలంతా విద్యావంతులు, ఉపాధ్యాయులు,వ్యాపారాస్తులువ్యాపారస్తులు. ఇది ఆదర్శ కాలని. ఇక్కడ వేంకటేశ్వర ఆలయం ఉంది.
 
==విద్యాసంస్థలు==
"https://te.wikipedia.org/wiki/వికారాబాద్" నుండి వెలికితీశారు