వికారాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వికారాబాదు జిల్లా తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించారు.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 248 తేది 11-10-2016</ref>{{భారత స్థల సమాచారపెట్టె‎|type = district|native_name=వికారాబాద్‌ జిల్లా|
|skyline =
|state_name=తెలంగాణ
పంక్తి 17:
}}
[[దస్త్రం:Vikarabad District Revenue divisions.png|thumb|కుడి]]
వికారాబాదు జిల్లా తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించారు.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 248 తేది 11-10-2016</ref> గతలోగతంలో [[రంగారెడ్డి జిల్లా]]లో భాగంగా ఉన్న పశ్చిమ మండలాలు మరియు [[మహబూబ్‌నగర్ జిల్లా]]లో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాదు మండలాలతో కలిపిఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో వికారాబాదు మరియు తాండూరు రెవెన్యూ డివిజన్లుగా ఉంన్నాయిఉన్నాయి. వికారాబాదు పట్టణం కొత్త జిల్లాకు పరిపాలన కేంద్రంగా మారింది.<ref>[http://newdistrictsformation.telangana.gov.in/uploads/gos-circulars/1476130690987248.Vikarabad.pdf Vikarabad District]</ref><ref>[https://timesalert.com/telangana-new-districts-list/21462/ Telangana New Districts Names 2016] </ref>
 
ఈ జిల్లాలో 18 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 3386 చకిమీ విస్తీర్ణం కలిగి, 8881405 జనాభాజనాభాతో ఉంది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 08-10-2016</ref> ఈ జిల్లాపరిధిలో కొత్తగా తాండూరు రెవెన్యూ డివిజన్‌ను మరియు కోట్‌పల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు.
 
==చరిత్ర==
కోడంగల్ మరియు తాండూరు ప్రాంతాలు పూర్వం ఇప్పటి కర్ణాటక పరిధిలో గుల్బర్గా జిల్లాలోనూ, వికారాబాదు, పరిగి ప్రాంతాలు అత్రాప్ బల్ద్ జిల్లాలోనే ఉండేవి. 1948లో నిజాం సంస్థానం విమోచన అనంతరం గుల్బర్గా జిల్లా [[మైసూరు]] రాష్ట్రంలోకి, అత్రాప్ బల్ద్ జిల్లా [[హైదరాబాదు]] రాష్ట్రంలోకి వెళ్ళాయి. 1956లో భాషా ప్రయుల్తప్రయుక్త రాష్ట్రాల అవతరణతో తెలుగు మాట్లాడే కోడంగల్ ప్రాంతాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో చేర్చబడింది. 1978లో హైదరాబాదు జిల్లాను విభజించి కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేయడంతో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మినగా మిగితా మండలాలన్నీ రంగారెడ్డి జిల్లాలోకి చేరాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరణ అనంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడంతో 2016లో పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని మండలాలు మరియు మహబూబ్‌నగర్ జిల్లాలోని కోడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మండలాలు వికారాబాదు జిల్లాలో భాగమయ్యాయి. అక్టోబరు 11, 2016న అధికారికంగా వికారాబాదు జిల్లా ప్రారంభమైంది.
 
==జిల్లాలోని మండలాలు==
[[మర్పల్లి (బషీరాబాద్‌)|మర్పల్లి]]
వికారాబాదు జిల్లాలోని మండలాలు: మర్పల్లి, మోమిన్‌పేట్, నవాబ్‌పేట్, వికారాబాద్, పూడూరు, కుల్కచర్ల, దోమ, పరిగి, ధరూర్, కోట్‌పల్లి, బంట్వారం, పెద్దెముల్, యాలాల, కోడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్, బషీరాబాద్, తాండూరు.
 
[[మొమిన్‌పేట్|మోమిన్‌పేట్]]
 
[[నవాబ్‌పేట్]]
 
[[వికారాబాద్]]
 
[[పూడూరు]]
 
[[కుల్కచర్ల (గ్రామం)|కుల్కచర్ల]]
 
దోమ
 
[[పరిగి (వికారాబాద్)|పరిగి]]
 
ధరూర్
 
కోట్‌పల్లి
 
బంట్వారం
 
పెద్దెముల్
 
యాలాల
 
కోడంగల్
 
బొంరాస్‌పేట్
 
దౌల్తాబాద్
 
బషీరాబాద్
 
తాండూరు
 
==రవాణా సౌకర్యాలు==
Line 31 ⟶ 65:
;రైలురవాణా
 
హైదరాబాదు నుంచి వాడి వెళ్ళు రైలుమార్గం మరియు వికారాబాదు నుంచి పర్లిపరిగి వెళ్ళు రైలుమార్గాలు జిల్లా గుండా వెళ్తున్నాయి. తాండూరు మరియు వికారాబాదులు ప్రధాన రైల్వే స్టేషన్లు కాగా వికారాబాదు జంక్షన్‌గా ఉంది.
 
;రోడ్డురవాణా
Line 40 ⟶ 74:
వికారాబాదుకు సమీపంలో ఉన్న [[అనంతగిరి (వికారాబాదు)|అనంతగిరి]] పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందింది. [[మూసీనది]] జన్మస్థానమైన అనంతగిరి వద్ద శ్రీఅనంత పద్మనాభస్వామి దేవాలయం ఉంది. తాండూరులో శ్రీభావిగి భద్రేశ్వరస్వామి ఆలయం, తాండూరు సమీపంలో అంతారం, కొత్లాపూర్ లలో ఆకట్టుకొనే దేవాలయాలు ఉన్నాయి. చేవెళ్ళలో శ్రీ[[వేంకటేశ్వరస్వామి]] ఆలయం ప్రసిద్ధిచెందింది. కోట్‌పల్లి ప్రాజెక్టు కూడా పర్యాటక ప్రాంతంగా ఉంది.
 
== మూలాలు ==
{{Reflist}}
 
== వెలుపలి లింకలు ==
{{వికారాబాదు జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{తెలంగాణ}}
"https://te.wikipedia.org/wiki/వికారాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు