వికారాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా ఫైల్స్ ఎక్కించాను
ప్రభుత్వ ఉత్తర్వుల లంకెలు కూర్పు చేసాను
పంక్తి 17:
}}
[[దస్త్రం:Vikarabad District Revenue divisions.png|thumb|కుడి]]
గతంలో [[రంగారెడ్డి జిల్లా]]లో భాగంగా ఉన్న పశ్చిమ మండలాలు మరియు [[మహబూబ్‌నగర్ జిల్లా]]లో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాదు మండలాలతో కలిపిఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో వికారాబాదు మరియు తాండూరు రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. వికారాబాదు పట్టణం కొత్త జిల్లాకు పరిపాలన కేంద్రంగా మారింది.<ref name="”మూలం”">[http://newdistrictsformationwww.telanganaourtelugunadu.gov.incom/wp-content/uploads/gos-circulars2018/02/1476130690987248248.Vikarabad.-Final.pdf Vikarabad District]</ref>.<ref>[https://timesalert.com/telangana-new-districts-list/21462/ Telangana New Districts Names 2016] </ref>
 
ఈ జిల్లాలో 18 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 3386 చకిమీ విస్తీర్ణం కలిగి, 8881405 జనాభాతో ఉంది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 08-10-2016</ref> ఈ జిల్లాపరిధిలో కొత్తగా తాండూరు రెవెన్యూ డివిజన్‌ను మరియు కోట్‌పల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు.
"https://te.wikipedia.org/wiki/వికారాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు