యువరాజ్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 124:
 
2007 టి20 [[ప్రపంచ కప్]] లో ప్రధాన బ్యాట్సమన్ గా రాణించాడు.  అలాగే ,   2011 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు  మరియు ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారతీయుల హృదయాల్లో చిరస్థాయి గా నిలిచి పోయాడు.  
 
 
టి20 పొట్టి క్రికెట్లో తక్కువ బంతుల్లో(12) అర్ధ శతకం ఇప్పటికి ఈ బ్యాట్సమెన్ పేరిట వుంది.
 
ఇప్పటి వరకు వన్డే ప్రపంచ కప్ క్రికెట్ లో అల్ రౌండర్ అత్యుత్తమ ప్రదర్శన ఈ యువి పేరిట వుంది. (మొత్తం టోర్నమెంట్లో 300లకు పైగా పరుగులు , 15 వికెట్లతో).
 
అలాగే వన్డే ప్రపంచ కప్ క్రికెట్ లో ఒక టోర్నమెంట్లో సచిన్ తర్వాత అధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందిన క్రికెటర్.
 
అలాగే వన్డే ప్రపంచ కప్ క్రికెట్ లో అన్ని టోర్నమెంట్లో సచిన్ తర్వాత అధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందిన క్రికెటర్.
 
ఇప్పటి వరకు వన్డేల్లో 26 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. అందులో రెండు మ్యాచుల్లో తప్ప అన్ని మ్యాచులు భారత విజయానికి ఉపయోగపడ్డాయి.
 
అలాగే వరసగా వన్డేల్లో మూడు మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డులను పొందిన అతి తక్కువ మందిలో యువరాజ్ ఒకడు.
 
భారత క్రికెట్లో ఫీల్డింగ్ బాగా చేసే వారిలో యువి ఒకరు.
 
దుర్భేద్యమయిన పిచ్లయినా ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా , సౌత్ ఆఫ్రికా మరియు వెస్ట్ ఇండీస్ లలో అలవోకగా బ్యాట్టింగ్ చేయగల బ్యాట్సమెన్ లలో ఒకడిగా పేరొందాడు.
 
 
 
భారత ప్రభుత్వం నుండి అర్జున మరియు పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నాడు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/యువరాజ్_సింగ్" నుండి వెలికితీశారు