సఖియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
'''సఖియా''' 2004, డిసెంబర్ 2న విడుదలైన [[తెలుగు]] [[చలన చిత్రం]]. [[జయంత్ సి పరాన్జీ]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[తరుణ్ కుమార్|తరుణ్]], [[నౌహీద్]], [[లక్ష్మి (నటి)|లక్ష్మి]], [[రంగనాథ్]], [[ఆలీ]], [[ఎమ్.ఎస్.నారాయణ]], [[రాజా రవీంద్ర]] [[దువ్వాసి మోహన్]] ముఖ్యపాత్రలలో నటించగా, [[మణిశర్మ]] సంగీతం అందించారు.<ref name="సఖియా">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=సఖియా|url=https://telugu.filmibeat.com/movies/sakhiya.html|website=telugu.filmibeat.com|accessdate=25 March 2018}}</ref><ref name="Movie review - Sakhiya">{{cite web|last1=ఐడెల్ బ్రెయిన్|first1=Movie review|title=Movie review - Sakhiya|url=http://www.idlebrain.com/movie/archive/mr-sakhiya.html|website=www.idlebrain.com|accessdate=25 March 2018}}</ref>
 
== కథ ==
హరి అనే కుర్రాడు (తరుణ్‌) దుర్గాదేవి (లక్ష్మి)ని రైలులో దుండగుల నుంచి రక్షించే ప్రయత్నంలో అతని యాక్షన్‌ చూసి ముచ్చట పడి, అతనికి ఒక ఆసైన్‌మెంట్‌ అప్పగిస్తుంది. స్విట్జర్లాండ్‌లో ఉన్న తన కూతురు చందనను (నౌహిద్‌) తెసుకొచ్చి ఆమెకు అప్పగించడం ఆ అసైన్‌మెంట్‌. కుటుంబపరంగా డబ్బు అవసరమైన హరి ఆ పని ఒప్పుకుని రంగంలోకి దిగుతాడు. స్విట్జర్లాండ్‌ వెళ్లి రకరకాల నాటకాలాడి ఆ అమ్మాయిని ప్రేమలో పడేసి ఇండియాకు తీసుకొస్తాడు. అంత కష్టపడి తీసుకువచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో తెలిసుకుని హీరో ఆశ్చర్యపోతాడు. ఆమె దుర్గాదేవి కూతురు కాదు, ఆమె శత్రువు సిద్ధప్పనాయుడి కూతురు. దుర్గాదేవి తన కొడుక్కి ఆ అమ్మాయితో పెళ్ళి జరిపించడానికి ఆ పథకం వేసిందని గ్రహించడంతో ఇంటర్వెల్‌ పడుతుంది. చందనను దుర్గాదేవి బారి నుంచి రక్షించి తన ప్రేమను నిరూపించుకునే ప్రయత్నయే మిగిలిన కథ.<ref name="సఖియా సమీక్ష: సగటు సినిమా">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|first1=సమీక్ష|title=సఖియా సమీక్ష: సగటు సినిమా|url=https://telugu.filmibeat.com/reviews/sakhiyanatoraa.html|website=telugu.filmibeat.com|publisher=జోశ్యుల సూర్యప్రకాష్‌|accessdate=25 March 2018}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/సఖియా" నుండి వెలికితీశారు