సాయిపల్లవి: కూర్పుల మధ్య తేడాలు

ఈనాడు మూలం సహాయంతో విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
| image= Sai Pallavi - 16.jpg
| birth_date = {{Birth date and age|1992|06|09}}<ref name=starsunfolded.com>{{cite web|title=Sai Pallavi (Actress)|url=https://starsunfolded.com/sai-pallavi/|website=starsunfolded.com|accessdate=2 January 2018}}</ref>
| birth_place = కోటగిరి, తమిళనాడు<ref name="eenadu interview"/>
| education = వైద్య విద్య
| alma_mater = టిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాల, [[జార్జియా (దేశం)|జార్జియా]]
పంక్తి 11:
| relatives = పూజ (కవల సోదరి)
}}
'''సాయిపల్లవి''' ఒక సినీ నటి.<ref name="మొటిమలుంటే ఏంటంట?">{{cite web|title=మొటిమలుంటే ఏంటంట?|url=http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?catfullstory=18279|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=1 January 2018}}</ref><ref name="eenadu interview">{{Cite web|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=20827|title=నా కోసం అందులో వెతక్కండి|date=25 March 2018|accessdate=26 March 2018|website=eenadu.net|publisher=ఈనాడు|last=తలారి|first=విజయ్ కుమార్|location=హైదరాబాదు|language=తెలుగు|archiveurl=https://web.archive.org/web/20180325185244/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=20827|archivedate=26 March 2018}}</ref> ప్రేమమ్, ఫిదా చిత్రాల్లో నటించింది.
 
== నేపథ్యం ==
సాయిపల్లవి ది [[తమిళనాడు]]లోని కోటగిరిఊటీకి దగ్గరసమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి [[పుట్టపర్తి శాయిబాబా|పుట్టపర్తి సాయిబాబా]] భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె మరియు చెల్లెలు పూజ కవల పిల్లలు. అక్కడికి దగ్గర్లోని కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. [[ఈటీవీ]]పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఈమె ఎనిమిదో తరగతి లో ఢీఉండగా లాంటిఆమె కొన్నినాట్యం డ్యాన్సుచూసిన ఓ దర్శకుడు ''ధూం ధాం'' అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న కార్యక్రమాల్లోపాత్రలో పాల్గొనిందిఅవకాశమిచ్చాడు. తండ్రితర్వాత ఈమెమీరా ముందుజాస్మిన్ బాగాక్లాస్ చదువుకోవాలనేమేట్ ఉద్దేశ్యంతోగా జార్జియా''కస్తూరి లోమాన్'' వైద్యవిద్యఅనే నభ్యసించడానికిమరో సినిమా లో పంపించాడునటించింది.
 
[[ఈటీవీ]]లో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో జార్జియా లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు.
 
== సినిమా ==
"https://te.wikipedia.org/wiki/సాయిపల్లవి" నుండి వెలికితీశారు