పొంగలి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), గా → గా , తో → తో (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Pongali.JPG|thumb|right|వడ్డించిన పొంగలి.]]
[[File:కట్టు పొంగలి (2).jpg|thumb|కట్టు పొంగలి]]
'''పొంగలి''' లేదా '''పొంగళి''' (Pongal) తమిళనాడు, కర్ణటక, ఆంధ్ర ప్రదేశ్ లలో అన్నంతో చేయబడు అల్పాహారం. అయితే రోజూ తినే [[అన్నం]] కంటే కొద్దిగా ఎక్కువగా ఉడికించటం వలన ఇది మెత్తగా ఉంటుంది. పొంగలి రెండు రకాలు. [[చక్కెర పొంగలి]], [[మెలి పొంగలి]]. చక్కెర పొంగలి తీయగా ఉంటుంది. దీనిని స్వీట్ గా తింటారు. మెలి పొంగలిలో [[మిరియాలు]] వేస్తారు. ఇది కారంగా ఉంటుంది. రెంటినీ ప్రసాదానికి కూడా వినియోగిస్తారు. ఇష్ట ప్రకారం రెంటిలోనూ జీడి పప్పు వేసుకొనవచ్చును.
 
"https://te.wikipedia.org/wiki/పొంగలి" నుండి వెలికితీశారు